India’s First Quantum Testbeds: అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సాంకేతికతతో క్వాంటం రంగంలో ఏపీ దేశానికే దిక్సూచిగా మారనుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వీక్షించనున్నారు.
మరింత India’s First Quantum Testbeds: అమరావతిలో దేశంలోనే తొలి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ ప్రారంభం!Author: MAHAA News Desk
Israel-Lebanon: వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్ – లెబనాన్ ముఖాముఖి చర్చలు..!
Israel-Lebanon: దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు వాషింగ్టన్‌లో శాంతి చర్చల కోసం సమావేశమవుతున్నారు. అయితే, ఈ చర్చలను హిజ్బుల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుద్ధం వల్ల లెబనాన్‌లో ఇప్పటికే భారీ ప్రాణ నష్టం జరగగా, తాజా చర్చలు ప్రాంతీయ శాంతికి ఎంతవరకు తోడ్పడతాయో చూడాలి.
మరింత Israel-Lebanon: వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్ – లెబనాన్ ముఖాముఖి చర్చలు..!Ambedkar Jayanti 2026: వేడుకల్లో అరుదైన దృశ్యం.. పార్లమెంట్ ఆవరణలో మోదీ-ఖర్గేల సరదా సంభాషణ
Ambedkar Jayanti 2026: అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో నివాళులర్పించిన ప్రధాని మోదీ మరియు ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నేతలు నవ్వుతూ పలకరించుకోవడం విశేషం. కాగా, ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది.
మరింత Ambedkar Jayanti 2026: వేడుకల్లో అరుదైన దృశ్యం.. పార్లమెంట్ ఆవరణలో మోదీ-ఖర్గేల సరదా సంభాషణUS-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మరో రౌండ్ చర్చలు.. గురువారమే కీలక సమావేశం?
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య గురువారం మరో రౌండ్ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైనా, ట్రంప్ సర్కార్ తన కఠినమైన షరతులను ఇరాన్ ముందుంచింది. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు ఈ చర్చలు సఫలం కాకపోతే మధ్యప్రాచ్యంలో యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.
మరింత US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మరో రౌండ్ చర్చలు.. గురువారమే కీలక సమావేశం?Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!
Missing Case: తండ్రి తిడితే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు లేదా కోపంతో కొన్ని రోజులు నాన్నతో మాట్లాడటం మానేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
మరింత Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!Spiders Home Remedies: కెమికల్స్ లేకుండా స్పైడర్స్ ని తరిమేయండి..!
Spiders Home Remedies: ఈ వంటింటి చిట్కాలు కేవలం ఖర్చు లేనివే కాకుండా, మన ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఎంతో సురక్షితం. ఈ పద్ధతులను అనుసరించి మీ ఇంటిని సాలెగూళ్ల రహితంగా మార్చుకోండి.
మరింత Spiders Home Remedies: కెమికల్స్ లేకుండా స్పైడర్స్ ని తరిమేయండి..!SRH vs RR: ఒక్క మ్యాచ్ లో మూడు చెత్త రికార్డులు పెట్టిన ఆర్ఆర్..!
SRH vs RR: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (ఐపీఎల్ 2026) 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌పై (SRH vs RR) ఆధిపత్యం చెలాయించింది.
మరింత SRH vs RR: ఒక్క మ్యాచ్ లో మూడు చెత్త రికార్డులు పెట్టిన ఆర్ఆర్..!SRH vs RR: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ సంచలనం.. టేబుల్ టాపర్ రాజస్థాన్‌కు తొలి ఓటమి!
SRH vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత విజయాన్ని అందుకుంది.
మరింత SRH vs RR: ఉప్పల్‌లో సన్‌రైజర్స్ సంచలనం.. టేబుల్ టాపర్ రాజస్థాన్‌కు తొలి ఓటమి!Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’
Ram Pothineni: సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తనదైన జోరు చూపిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు రామ్ పోతినేని. గతంలో ఆయన నటించిన ‘ఆంధ్రాకింగ్’ విమర్శకుల మెప్పు పొందినా, ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
మరింత Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఒంటరితనమే నా బలం’Horoscope Today: ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి..!
Horoscope Today: మేషం (Aries) మీరు చేసే కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఇతరుల సలహాలు మేలు చేస్తాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మరింత Horoscope Today: ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి..!