Telangana RTC Strike: ప్రభుత్వం వేసిన అధికారుల కమిటీపై నమ్మకం లేదని చెబుతూ ఆర్టీసీ జేఏసీ నేడు (బుధవారం) సమ్మెను ప్రారంభించారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం మరియు కార్మికుల మధ్య నెలకొన్న ఈ పోరు సామాన్య ప్రజలకు శాపంగా మారింది.
మరింత Telangana RTC Strike: తెలంగాణలో మొదలైన ‘ఆర్టీసీ’ సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు..!Author: MAHAA News Desk
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు నిజం..?
Mutual Funds: ప్రస్తుత కాలంలో సంప్రదాయ పొదుపు పథకాల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మరింత Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు నిజం..?Kalvakuntla Kavitha: కేసీఆర్ సభలో ‘బీజేపీ’ ప్రస్తావన ఏది?.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కవిత ఘాటు విమర్శలు!
Kalvakuntla Kavitha: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కవిత, జగిత్యాల సభల్లో బీజేపీని విమర్శించకపోవడంపై బీఆర్ఎస్‌ను నిలదీశారు. మహిళా రిజర్వేషన్లు మరియు ఉద్యమకారుల పట్ల కేసీఆర్ వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు.
మరింత Kalvakuntla Kavitha: కేసీఆర్ సభలో ‘బీజేపీ’ ప్రస్తావన ఏది?.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కవిత ఘాటు విమర్శలు!Office Politics: ఆఫీస్ రాజకీయాలకు ‘చాణక్య నీతి’తో చెక్.. కెరీర్‌లో రాణించడానికి ఇవే సూత్రాలు!
Office Politics: నేటి కార్పొరేట్ ప్రపంచంలో కేవలం పని తెలిస్తే సరిపోదు, ఆ పనిని గుర్తించేలా చూసుకోవడం ఇంకా ఆఫీసులో జరిగే రాజకీయాలను తట్టుకోవడం కూడా ఒక కళే.
మరింత Office Politics: ఆఫీస్ రాజకీయాలకు ‘చాణక్య నీతి’తో చెక్.. కెరీర్‌లో రాణించడానికి ఇవే సూత్రాలు!Anil Chandra Punetha: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రకు బాధ్యతలు
Anil Chandra Punetha: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రకు బాధ్యతలు
మరింత Anil Chandra Punetha: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్రకు బాధ్యతలుChandrababu: ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం.. చెన్నైలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: తమిళనాడులో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మరింత Chandrababu: ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం.. చెన్నైలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలుNTRNeel: బాక్సాఫీస్ ఏలడానికి వస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన డ్రాగన్
NTRNeel: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఒకేసారి షాక్ మరియు సర్ ప్రైజ్ ఇచ్చారు.
మరింత NTRNeel: బాక్సాఫీస్ ఏలడానికి వస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన డ్రాగన్TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు మరోసారి పోరాట బాట పట్టారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం నేడు (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావడంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది.
మరింత TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారింది
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మరింత Bandi Sanjay: కాళేశ్వరం కేసీఆర్‌కి, కాంగ్రెస్‌కి ఏటీఎంలా మారిందిIran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!
Iran-America: పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ అగ్రనేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
మరింత Iran-America: మా దగ్గర కొత్త అస్త్రాలు ఉన్నాయి.. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ గర్జన!