God Of War

God Of War: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. గాడ్ ఆఫ్ వార్ పై క్లారిటీ ..?

God Of War: ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సర్ప్రైజ్‌లు అందనున్నాయి. ఇందులో ఒకటి అందరికీ తెలిసిందే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్-నీల్ మూవీ అఫీషియల్ ఎన్టీఆర్ లుక్.

మరింత God Of War: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్.. గాడ్ ఆఫ్ వార్ పై క్లారిటీ ..?
Crime News

Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య

Crime News: చిన్నపాటి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట.. కలిసి ఎలాగో బతకలేకపోయినా ఈ జంటకు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు ఇరువురి కుటుంబ సభ్యులు. కడప జిల్లా చెన్నూరులో ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.

మరింత Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య
Vijay

Vijay: తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం.. టీవీకే సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాల మద్దతు!

Vijay: రేపు ఉదయం 11:30 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మరియు డీఎండీకే మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌కు మంత్రివర్గంలో ఒకటి లేదా రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది.

మరింత Vijay: తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం.. టీవీకే సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాల మద్దతు!
TVK Vijay

TVK Vijay: ప్రమాణస్వీకారం కంటే ముందే.. టీవీకే లో మంత్రి పదవుల పంపిణి..?

ముఖ్యమంత్రిగా విజయ్ ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు. జిల్లాకు ఒక ప్రతినిధి అనే సూత్రంతో మంత్రివర్గ కూర్పు జరుగుతోంది, అయితే కీలక శాఖల కోసం నేతల మధ్య భారీ పోటీ నెలకొంది.

మరింత TVK Vijay: ప్రమాణస్వీకారం కంటే ముందే.. టీవీకే లో మంత్రి పదవుల పంపిణి..?
Donald Trump

Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!

Trump: హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను తరలించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ సైనిక ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ అభ్యర్థన, ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కారణంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది.

మరింత Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!
TVK-Congress

TVK-Congress: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు!.. కానీ ఒక్క షరతు..?

TVK-Congress: తమిళనాడులో 108 స్థానాలు గెలుచుకున్న విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండగా, మెజారిటీ కోసం ఇతర చిన్న పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతోంది.

మరింత TVK-Congress: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు!.. కానీ ఒక్క షరతు..?
EPFO

EPFO: పీఎఫ్ పెన్షన్ దారులకు అదిరిపోయే వార్త.. కనీస పెన్షన్ రూ. 3,000లకు పెంచే యోచనలో కేంద్రం!

EPFO: కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్-95 (EPS-95) కింద కనీస పెన్షన్ పరిమితిని రూ. 1,000 నుంచి రూ. 3,000కు పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 58 ఏళ్లు నిండిన పెన్షనర్లకు నెలకు అధిక పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి ఆర్థికంగా ఎంతో సహాయకారిగా మారుతుంది.

మరింత EPFO: పీఎఫ్ పెన్షన్ దారులకు అదిరిపోయే వార్త.. కనీస పెన్షన్ రూ. 3,000లకు పెంచే యోచనలో కేంద్రం!
Dinesh Karthik

Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!

Dinesh Karthik: విరాట్ కోహ్లీ మరియు మో బోబాట్ ప్రోత్సాహంతో దినేష్ కార్తిక్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మెంటర్‌షిప్‌లో ఆర్సీబీ 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది.

మరింత Dinesh Karthik: ఆర్సీబీ మెంటర్‌గా దినేష్ కార్తిక్ కొత్త ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ ప్రోత్సాహం.. 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు!
Horoscope Today

Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి

Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి

మరింత Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి
The Odyssey Trailer

The Odyssey Trailer: నోలన్ మార్క్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’ ట్రైలర్‌ రిలీజ్..!

The Odyssey Trailer: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వస్తున్న ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ విడుదలై విజువల్స్ మరియు సంగీతంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూలై 17, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.

మరింత The Odyssey Trailer: నోలన్ మార్క్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’ ట్రైలర్‌ రిలీజ్..!