PM Modi Convoy: ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఆర్థిక ఒత్తిడి, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన సొంత భద్రతా కాన్వాయ్‌ను గణనీయంగా తగ్గించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మరింత PM Modi Convoy: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య 50 శాతం తగ్గింపు!Author: MAHAA News Desk
PCOS ని ఇకపై PMOS గా పిలవాల్సిందే.. ఎందుకు ఈ మార్పు..?
మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తూ, తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) విషయంలో ప్రపంచ ఆరోగ్య మరియు వైద్య సంస్థలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఈ వ్యాధిని పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరీ సిండ్రోమ్ (PMOS) గా పిలవాలని నిర్ణయించాయి.
మరింత PCOS ని ఇకపై PMOS గా పిలవాల్సిందే.. ఎందుకు ఈ మార్పు..?Public Sector Banks Earnings: వరుసగా నాలుగో ఏడాది లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు
Public Sector Banks Earnings: ప్రభుత్వ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. ఈ లాభాల జోరును చూస్తుంటే, రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగం మరిన్ని మైలురాళ్లను అధిగమించేలా కనిపిస్తోంది.
మరింత Public Sector Banks Earnings: వరుసగా నాలుగో ఏడాది లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులుGerman Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!
German Influencer: మైదానం బయట కుట్రలు జరుగుతున్నా, మైదానంలో తన బ్యాట్‌తోనే కోహ్లీ సమాధానం చెబుతారని అభిమానులు ఆశిస్తున్నారు. కేవలం ప్రచారం కోసం క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవడం దురదృష్టకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరింత German Influencer: డబ్బులిస్తాం కోహ్లీ పై తప్పుడు ఆరోపణలు చేయండి..!GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!
GT vs SRH: బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో పక్కా ప్రణాళికతో ఆడిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
మరింత GT vs SRH: SRH ఘోర పరాజయం.. గుజరాత్ బౌలర్ల ధాటికి 86 పరుగులకే ఆలౌట్!Horoscope Today: కష్టాలు వచ్చిన చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు..!మీ రాశి ఎలా ఉందంటే..?
Horoscope Today: ఈరోజు రాశిఫలాలు గురించి తెలుసుకోండి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈరోజు ఎవరికి ఎలావుందో వట్టి పరిస్కారాలు తెలుసుకొని ముందుకు వేలండి.
మరింత Horoscope Today: కష్టాలు వచ్చిన చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు..!మీ రాశి ఎలా ఉందంటే..?KTR: బేటా భగావో – బేటా బచావో.. బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు!
KTR: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
మరింత KTR: బేటా భగావో – బేటా బచావో.. బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు!Mouni Roy Divorce: భర్తతో విడాకులు తీసుకోనున్న నాగిన్ హీరోయిన్..?
Mouni Roy Divorce: మౌనీ రాయ్ మరియు సూరజ్ నంబియార్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వారి విడాకులపై రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే వారు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
మరింత Mouni Roy Divorce: భర్తతో విడాకులు తీసుకోనున్న నాగిన్ హీరోయిన్..?NEET UG 2026 CANCELLED: నీట్ యూజీ 2026 రద్దు.. పేపర్ లీక్ కలకలం.. రంగంలోకి సీబీఐ!
మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దయింది. సీబీఐ విచారణ జరుగుతోంది, త్వరలోనే కొత్త పరీక్ష తేదీలు వెల్లడికానున్నాయి. విద్యార్థులకు ఫీజు రీఫండ్ తో పాటు కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.
మరింత NEET UG 2026 CANCELLED: నీట్ యూజీ 2026 రద్దు.. పేపర్ లీక్ కలకలం.. రంగంలోకి సీబీఐ!NEET-2026: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్
NEET-2026: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్
మరింత NEET-2026: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు.. పరీక్ష ఫీజును రీఫండ్