Horoscope Today: మేషం (Aries) మీ నైపుణ్యాలు, పట్టుదల ఈరోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Author: MAHAA News Desk
Virat Kohli Records: ప్రతి మ్యాచ్ లో ఓ రికార్డు పెడుతున్న కోహ్లీ..!
Virat Kohli Records: విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026లో 500 పరుగుల మార్కును దాటి, కెరీర్‌లో 9వ సారి ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో పాటు అత్యధిక రన్స్ (9000+), అత్యధిక సెంచరీలు (9), అత్యధిక మ్యాచ్‌లు (280) ఆడిన ప్లేయర్‌గా ఐపీఎల్‌లో తిరుగులేని కింగ్‌గా నిలిచాడు.
మరింత Virat Kohli Records: ప్రతి మ్యాచ్ లో ఓ రికార్డు పెడుతున్న కోహ్లీ..!Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
Drone Attack: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గత 24 గంటల్లో రష్యా 1,000 కంటే ఎక్కువ ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది. కీవ్‌పై రష్యా చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. బాధిత భారతీయులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.
మరింత Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం
Varun Sandesh: వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్.
మరింత Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభంHealth Tips: దోమల అగరబత్తులు వాడితే ప్రాణాలకే ముప్పు.. 85 శాతం ఉత్పత్తులు నకిలీవే..!
Health Tips: ఇళ్లలో వాడే 85 శాతం దోమల అగరబత్తులు చట్టవిరుద్ధమైనవని మరియు ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలు లేనివని ‘హైకా’ (HICA) తాజా సర్వేలో తేలింది. వీటి నుండి వచ్చే పొగ సిగరెట్ పొగతో సమానమని, ఇవి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కేవలం ప్రభుత్వ అనుమతి (CIR లేబుల్) ఉన్న గుర్తింపు పొందిన ప్రత్యామ్నాయాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Health Tips: దోమల అగరబత్తులు వాడితే ప్రాణాలకే ముప్పు.. 85 శాతం ఉత్పత్తులు నకిలీవే..!Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!
Padma Awards: మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం 131 మంది ప్రముఖులకు (5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొంటారు.
మరింత Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!iBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవి
కొత్త సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్న ఐబొమ్మ, బప్పం పైరసీ వెబ్‌సైట్లపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. కాగా, కొత్తగా వచ్చిన ఐబొమ్మ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని దాని పాత నిర్వాహకుడు రవి స్పష్టం చేశారు.
మరింత iBOMMA: ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నాకు సంబంధం లేదు.. రవిBandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!
పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ ఐఫోన్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. బాధితురాలితో జరిపిన చాట్స్, కాల్ డేటాను వెలికితీసేందుకు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే నిందితుడిని విచారించేందుకు పోలీసులు త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
మరింత Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?
నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తిరుమల పర్యటన, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల కుటుంబం కనిపించడం ఈ రూమర్లకు కారణమైంది. అయితే ఈ విషయమై ఇరువైపుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
మరింత Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్‌ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.
మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS