Aishwarya Rai

Aishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాల

Aishwarya Rai: 2026 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లారియల్ బ్రాండ్ అంబాసిడర్లు ఈవా లాంగోరియా (51), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (52) ల ఆత్మీయ కలయిక హైలైట్‌గా నిలిచింది. ఐశ్వర్యను తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఈవా అభివర్ణించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఐశ్వర్య రాయ్ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ మెర్మైడ్ గౌనులో మెరవగా, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా రూబీ-రెడ్ గౌనులో సందడి చేసింది.

మరింత Aishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాల
Jana Nayagan

Jana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?

Jana Nayagan: విజయ్ సీఎం అవుతారనే ప్రచారంతో ‘జననాయగన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల ఆలస్యమైంది. అలాగే తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీపై చర్చ కాస్త చల్లబడటంతో సినిమా హైప్ తగ్గింది. ఇప్పుడు జూన్ మూడవ వారంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరింత Jana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?
Crude Oil

Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!

Crude Oil: మే 2026లో భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశాల్లో వెనిజులా 3వ స్థానానికి చేరి సౌదీ, అమెరికాలను వెనక్కి నెట్టింది. పశ్చిమ ఆసియా సంక్షోభం, ఇరాన్ సరఫరాల నిలిపివేత మరియు సౌదీ చమురు ధరలు పెరగడంతో భారత రిఫైనరీలు తక్కువ ధరకే లభిస్తున్న వెనిజులా ముడి చమురు వైపు మొగ్గు చూపాయి. రష్యా, యూఏఈలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

మరింత Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!
Car AC Settings

Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!

Car AC Settings: ఎండకాలంలో కారు ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ‘రీ-సర్క్యులేషన్’ బటన్‌ను స్మార్ట్‌గా వాడాలి. మొదట కారు స్టార్ట్ చేసినప్పుడు కిటికీలు తెరిచి ఏసీ ఆన్ చేయడం వల్ల వేడి గాలి త్వరగా బయటకు పోతుంది. ఆ తర్వాత కిటికీలు మూసి రీ-సర్క్యులేషన్ ఆన్ చేస్తే క్యాబిన్ లోపల చల్లదనం మెయింటైన్ అయి మైలేజ్ పెరుగుతుంది.

మరింత Car AC Settings: ఎండలు మండిపోతున్నాయా? కారు ఏసీ వాడుతూనే మైలేజ్ పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే!
Rajiv Gandhi

Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!

Rajiv Gandhi: 1991లో ఎల్టీటీఈ చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడానికి ఆరేళ్ల ముందే.. 1985లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయనను చంపేందుకు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ప్రతాప్ సింగ్ బిర్క్ పెద్ద కుట్ర పన్నాడు. ఎఫ్‌బీఐ అండర్ కవర్ ఏజెంట్లు ఈ గ్రూపులోకి చొరబడి ఆ ప్లాన్‌ను భగ్నం చేశారు. హర్యానా సీఎం భజన్ లాల్‌ను కూడా చంపడానికి వీరు ప్రయత్నించడంతో ఎఫ్‌బీఐ ముందే రంగంలోకి దిగి వీరిని అరెస్ట్ చేసింది.

మరింత Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!
SBI Bank Holidays

SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!

SBI Bank Holidays: మే 23 నుండి మే 28, 2026 వరకు వీకెండ్, బక్రీద్ సెలవులు మరియు ఉద్యోగుల 16 సూత్రాల డిమాండ్ల సమ్మె కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలు వరుసగా 6 రోజులు మూతపడనున్నాయి. అయితే, ఈ సమయంలో ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ (UPI) సేవలు ఎప్పటిలాగే పని చేస్తాయి.

మరింత SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!
KTR

KTR: ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..!

KTR: తెలంగాణలో ధాన్యం సేకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. గన్నీ బ్యాగుల కొరతతో కొడంగల్‌తో సహా పలుచోట్ల రైతులు ధర్నాలు చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 10 మంది రైతులు చనిపోయినా మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటివరకు 35% ధాన్యం కూడా కొనలేదని కేటీఆర్ ఆరోపించారు.

మరింత KTR: ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..!
Vivek Oberoi

Vivek Oberoi: ప్రభాస్ లాగా ఉండడం ఎంతో కష్టం.. ఆయనలో నాకు నచ్చేది అదే..!

Vivek Oberoi: అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఎంతగానో కష్టపడుతున్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పొచ్చు. ఇయర్ కి రెండు సినిమాలు రిలీజ్ చేస్తా అని చెప్పి దానికోసం 100% కష్టపడుతున్నారు.

మరింత Vivek Oberoi: ప్రభాస్ లాగా ఉండడం ఎంతో కష్టం.. ఆయనలో నాకు నచ్చేది అదే..!
Vijayawada

Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!

Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు.

మరింత Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!
Rajya Sabha Elections

Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!

Rajya Sabha Elections: జూన్–జూలై 2026లో ఖాళీ కానున్న 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ రానుండగా, జూన్ 18న పోలింగ్ మరియు కౌంటింగ్ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి జూన్ 21న పదవీకాలం ముగియనున్న అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.

మరింత Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!