Ram Charan: రామ్ చరణ్ తన ‘పెద్ది’ సినిమా సక్సెస్ హ్యాపీస్‌లో ఉన్నారు. రిపబ్లిక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. సినిమాల్లో ‘దేశానికే మొదటి ప్రాధాన్యత’ ఇవ్వాలని చెప్పారు. ‘ధురంధర్’ లాంటి సినిమాలు దేశాన్ని ఏకం చేస్తున్నాయని, ప్రేక్షకులు ఇలాంటి కథలనే కోరుకుంటున్నారని బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే తెలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా దేశభక్తి నేపథ్యం ఉన్న సినిమాలు చేయడానికి రామ్ చరణ్ మొగ్గు చూపుతున్నారు.
మరింత Ram Charan: సినిమాల్లో ‘నేషన్ ఫస్ట్’ నినాదం ముఖ్యం.. బాక్సాఫీస్ లెక్కలు అదే చెప్తున్నాయి!Author: MAHAA News Desk
Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
Supreme Court: హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే జడ్జిల నియామక నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చారని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జడ్జి అరవింద్ మల్హోత్రా వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం సీనియారిటీ వల్లే పదోన్నతి హక్కుగా మారదని, కొలీజియం నిర్ణయమే ఫైనల్ అని కోర్టు తేల్చిచెప్పింది.
మరింత Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?
Vijay – Trisha: తమిళనాడు సీఎం, నటుడు దళపతి విజయ్ 52వ పుట్టినరోజుకు స్టార్ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలపకపోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
మరింత Vijay – Trisha: కలిసిపోయిన విజయ్ – సంగీత.. సైలెంట్ అయిపోయిన త్రిష..?George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!
George Kurian Resigns: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జార్జి కురియన్ మంగళవారం (జూన్ 23, 2026) నాడు తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేరళకు చెందిన ఈ సీనియర్ బీజేపీ నేత రాజీనామా చేయడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. అయితే కేరళలో పార్టీ బలోపేతం కోసం ఆయనకు రాష్ట్ర స్థాయిలో కొత్త బాధ్యతలు అప్పగించేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరింత George Kurian Resigns: కేంద్ర మంత్రి జార్జి కురియన్ హఠాత్తుగా రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. కారణాలపై వీడని సస్పెన్స్!AP Cabinet Meeting: ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం.. 85కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..?
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సమావేశంలో దాదాపు 85కి పైగా ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రూ.34వేల కోట్ల SIPB పెట్టుబడులు, 35వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
మరింత AP Cabinet Meeting: ప్రారంభమైన క్యాబినెట్ సమావేశం.. 85కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..?Malla Reddy: మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
Malla Reddy: హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లో ఎసిబి (ACB) అధికారులు మరోసారి ఏకకాలంలో సంచలన దాడులు నిర్వహించారు;
మరింత Malla Reddy: మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..!Lucknow Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి!
Lucknow Fire Accident: లక్నోలోని అలీగంజ్ పురనియాలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14 మంది మరణించారు.
మరింత Lucknow Fire Accident: కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి!Nara Lokesh: ఏపీ లక్ష్యం $2.4 ట్రిలియన్ల ఎకానమీ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయం
Nara Lokesh: రిపబ్లిక్ టీవీ సమ్మిట్-2026లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు.
మరింత Nara Lokesh: ఏపీ లక్ష్యం $2.4 ట్రిలియన్ల ఎకానమీ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంRao Bahadur: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. రిలీజ్ కి ముందే లాభాలు తెస్తున్న సినిమా.. !
Rao Bahadur: సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న ‘రావ్ బహదూర్’ చిత్రం జూలై 3న విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్‌గా సక్సెస్ అయితే బోనస్‌తో కలిపి ఈ డీల్ రూ. 10 కోట్ల వరకు వెళ్లనుంది. ఈ చిత్రానికి మహేష్ బాబు, నమ్రతలు సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, チంత గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.
మరింత Rao Bahadur: నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. రిలీజ్ కి ముందే లాభాలు తెస్తున్న సినిమా.. !Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ కోసం గ్రీన్ స్క్రీన్లు పక్కనబెట్టి హైదరాబాద్ వీధుల్లోకి రెబల్ స్టార్!
Sandeep Reddy Vanga: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ గ్రీన్ స్క్రీన్స్, స్టూడియో సెట్లు లేకుండా సహజ లొకేషన్లలో సాగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రాల్లోని కృత్రిమ వాతావరణంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా వంగా ప్లాన్ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని విమల్ థియేటర్, చంచల్‌గూడ జైలు వంటి బిజీ అండ్ రా లొకేషన్లలో ప్రభాస్ పాల్గొనగా హై-వోల్టేజ్ సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా ప్రభాస్ వింటేజ్ రఫ్ లుక్‌ను తిరిగి తెస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరింత Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ కోసం గ్రీన్ స్క్రీన్లు పక్కనబెట్టి హైదరాబాద్ వీధుల్లోకి రెబల్ స్టార్!