Prakash Raj: నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధంగా ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో నమోదైన ఈ కేసులో కోర్టు ఇచ్చిన సమన్లకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రకాష్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
మరింత Prakash Raj: ఏకంగా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు.. ప్రకాష్ రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. !Author: MAHAA News Desk
Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సీనియర్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రెండు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, 10 ఎకరాల భూమితో పాటు రూ.50 లక్షల బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేశారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
మరింత Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో 2004కు ముందు చేరిన 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి రూ.3 కోట్ల దాకా లబ్ధి చేకూరుతుంది. అలాగే రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 35 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఓకే చెప్పారు. వీటితో పాటు ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ భవనానికి రూ.139 కోట్లు కేటాయించారు.
మరింత AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!
Ketan Agarwal Death: పుణే లోహగఢ్ కోటలో కేతన్ అనే యువకుడు లోయలో పడి చనిపోవడం ప్రమాదం కాదు, హత్య అని తేలింది. కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను తోసేసి చంపేసింది. పెళ్లి ఇష్టం లేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, వారిద్దరినీ జైల్లో పెట్టారు.
మరింత Ketan Agarwal Death: పక్కా ప్లాన్ హత్య.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి..!Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు
Kandula Durgesh: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసును కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల పంచాయతీగా మార్చాలని చూడటం అత్యంత విచారకరమని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు.
మరింత Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదుOkkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజు
Okkadu Re Release: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు.
మరింత Okkadu Re Release: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – సంతోషంగా ఫీల్ అవుతున్న నిర్మాత ఎంఎస్ రాజుGossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల
మరింత Gossip: ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదలParenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయం
Parenting Tips: పిల్లలపై కోపంతో అరిస్తే వారు మరింత మొండిగా తయారవుతారు. దానికి బదులుగా ప్రశాంతంగా మాట్లాడటం, మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడం, ఇంట్లో కొన్ని నియమాలు పెట్టడం ద్వారా పిల్లల్లో మంచి మార్పు తీసుకురావచ్చు. తల్లిదండ్రులుగా మనమే వారికి రోల్ మోడల్‌గా మారి, వారి భావాలను అర్థం చేసుకుంటూ ఓపికగా పెంచినప్పుడే పిల్లలు క్రమశిక్షణ గలవారిగా ఎదుగుతారు.
మరింత Parenting Tips: పిల్లలపై అరుస్తున్నారా?.. దూరం పెరగడం కాయంCI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
మరింత CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులుCrime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!
Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉల్లాస్ గౌడ అనే యువకుడి బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక రక్షిత అనే యువతి, ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.
మరింత Crime News: యువకుడి వేధింపులు తట్టుకోలేక పెళ్లికూతురితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య!