Maharashtra CM: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
మరింత Maharashtra CM: మహారాష్ట్రలో మారుతున్న పరిణామాలు.. సీఎంగా తెరపైకి కొత్త పేరుAuthor: Maneesh
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లగచర్ల భూసేకరణ రద్దు
Telangana: లగచర్ల, పరిసర గ్రామాల్లో ఫార్మా ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
మరింత Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లగచర్ల భూసేకరణ రద్దుY. S. Sharmila: అన్నా బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?.. వైఎస్ జగన్‌కు సోదరి షర్మిల ప్రశ్నల వర్షం
Y. S. Sharmila: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
మరింత Y. S. Sharmila: అన్నా బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?.. వైఎస్ జగన్‌కు సోదరి షర్మిల ప్రశ్నల వర్షంlatest Telugu news: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. కనిష్ణ ఉష్ణోగ్రతల నమోదు
latest Telugu news: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పంజా విసురుతోంది.
మరింత latest Telugu news: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. కనిష్ణ ఉష్ణోగ్రతల నమోదుKumuram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. పులి దాడిలో యువతి మృతి
Kumuram Bheem Asifabad: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ యువతి మృతి చెందినది.
మరింత Kumuram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. పులి దాడిలో యువతి మృతిR. Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి హిందీ సినిమా విడుదలకు సిద్ధం
R. Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి నటించి, నిర్మించిన హిందీ చిత్రం ఏ దర్తీ హమారీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది.
మరింత R. Narayana Murthy: ఆర్ నారాయణమూర్తి హిందీ సినిమా విడుదలకు సిద్ధంAP News: ఉడుమును వండుకుని లొట్టలేసుకుంటూ తిన్నారు.. తరువాత కథ అదిరింది!
AP News: ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి కటకటాల పాలయ్యారు ఇద్దరు ఘనులు.
మరింత AP News: ఉడుమును వండుకుని లొట్టలేసుకుంటూ తిన్నారు.. తరువాత కథ అదిరింది!Telangana: పంచాయతీ ఎన్నికలకు సిద్ధం.. జనవరిలోనే నోటిఫికేషన్
Telangana: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.
మరింత Telangana: పంచాయతీ ఎన్నికలకు సిద్ధం.. జనవరిలోనే నోటిఫికేషన్SFI: నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్
SFI: రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పిలుపునిచ్చింది.
మరింత SFI: నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్Talasani Srinivas Yadav: మంత్రి సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తలసాని సవాల్!
Talasani Srinivas Yadav: మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఆ కంపెనీని రాసిస్తానని తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు.
మరింత Talasani Srinivas Yadav: మంత్రి సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తలసాని సవాల్!