Pawan Kalyan:

Pawan Kalyan: ప్రాణాలకు తెగించి మరి చెట్లను కాపాడారు

Pawan Kalyan: ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినం అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hari Hara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌పై వ‌చ్చిన అప్‌"డేట్‌"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *