Ananya Panday: బాలీవుడ్ యువ తార అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది, తనదైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. హిందీ చిత్రాలతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ఈ భామ, తెలుగులో ‘లైగర్’ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంది. అయితే, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో బాలీవుడ్‌పైనే దృష్టి సారించిన అనన్య, వరుస సినిమాలు, యాడ్స్‌తో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ కొత్త చిత్రంలో నటిస్తూ కెరీర్‌ను జోరుగా నడిపిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోన్న అనన్య, ఇటీవల స్నేహితులతో వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ పింక్ బికినీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ గ్లామరస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె బోల్డ్ అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి వారం ఫొటోషూట్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అనన్య గ్లామర్ షో కొనసాగిస్తోంది.
View this post on Instagram