Ap News: ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..
ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌కు నాంది పలికింది. పౌర సేవలను అందించేందుకు. ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో 161 రకాల పౌరసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.