Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జోరు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌తో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజా షెడ్యూల్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పాటు ఎనర్జిటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ సీన్స్, సాంగ్ హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైన్‌మెంట్‌తో పవన్ అభిమానులకు పండగలా ఉంటాయని టాక్. శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్ తోడై, దేవిశ్రీ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైద‌రాబాద్ న్యూఇయ‌ర్ డ్రంక‌న్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డది వీరే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *