ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ శృతిహాసన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీ సినిమాలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.…
మరింత Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్..!Tag: Tollywood
devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?
devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ నటించిన ‘దేవర’ అనుకున్న దానికంటే ముందుగా ఓటీటీలో సందడి చేయబోతోంది.
మరింత devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?
Rajamouli: తెలుగు సినిమాను అంతర్జాతీయ యవనికపై ఎగురవేసిన దర్శకుడు యస్.యస్. రాజమౌళి.
మరింత Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్
Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు
మరింత Big Breaking: కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్Amaran Trailer: ‘అమరన్’ ట్రైలర్ విడుదల..
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అమరన్’. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా ఈ సినిమాను తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ…
మరింత Amaran Trailer: ‘అమరన్’ ట్రైలర్ విడుదల..Apthudu: 20 ఏళ్ళ ‘ఆప్తుడు’
Apthudu: యాంగ్రీ మేన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో జీవిత రాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘ఆప్తుడు’…
మరింత Apthudu: 20 ఏళ్ళ ‘ఆప్తుడు’NTR-Neel: ఎన్టీఆర్ చిత్రంలోనూ నీల్ మదర్ సెంటిమెంట్!?
NTR-Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో భారీ చిత్రం రానుంది. ఈ సినిమాలోనూ మదర్ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తున్నాడట ప్రశాంత్ నీల్.
మరింత NTR-Neel: ఎన్టీఆర్ చిత్రంలోనూ నీల్ మదర్ సెంటిమెంట్!?Vivaha Bandham: ఆరు పదుల ‘వివాహబంధం’!
Vivaha Bandham: నటరత్న యన్టీఆర్, మహానటి భానుమతి జంటను తలచుకోగానే ముందుగా ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండం గుర్తుకు వస్తుంది.
మరింత Vivaha Bandham: ఆరు పదుల ‘వివాహబంధం’!Ram Charan: వచ్చే వేసవికి మేడమ్ తుస్సాద్ లో చెర్రీ మైనపు ప్రతిమ!
Ram Charan: సింగపూర్ లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియమ్ లో ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, కాజోల్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరుల మైనపు ప్రతిమలు ఉన్నాయి.
మరింత Ram Charan: వచ్చే వేసవికి మేడమ్ తుస్సాద్ లో చెర్రీ మైనపు ప్రతిమ!Devara: ‘దేవర’ ఖాతాలో మరో రికార్డ్!?
Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది.
మరింత Devara: ‘దేవర’ ఖాతాలో మరో రికార్డ్!?