Jani Master: అసిస్టెంట్ డాన్సర్పై అత్యా చారం కేసులో బెయిల్ పొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యాక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మరింత Jani Master: 37 రోజుల్లో..: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్Tag: Tollywood
Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది.
మరింత Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?Naga Vamsi: మార్చి నుంచి బన్నీ- త్రివిక్రమ్ మూవీ..?
Naga Vamsi: ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురుములో’…. బన్నీ – త్రివిక్రమ్ కలయిక లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు.
మరింత Naga Vamsi: మార్చి నుంచి బన్నీ- త్రివిక్రమ్ మూవీ..?ANR National Award 2024 : అమితాబ్ చేతుల మీదుగా చిరుకు ఎఎన్ఆర్ అవార్డ్!
ANR National Award 2024 : ఈ ఏడాది అక్కినేని జాతీయ అవార్డును చిరంజీవికి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే.
మరింత ANR National Award 2024 : అమితాబ్ చేతుల మీదుగా చిరుకు ఎఎన్ఆర్ అవార్డ్!Samantha: మరోసారి రామ్ చరణ్కు జోడీగా సమంత..?
ఖుషీ సినిమాతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ప్రేక్షకులను అలరించిన సమంత.. తెలుగులో మరో సినిమా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం సామ్ బాలీవుడ్ లో బాగా బిజీగా ఉంది. అక్కడ పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది.దీంతో సామ్ తెలుగు…
మరింత Samantha: మరోసారి రామ్ చరణ్కు జోడీగా సమంత..?Pushpa 2: నాన్ థియేట్రికల్ బిజినెస్ లో ‘పుష్ప-2’ రికార్డ్!
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారంతో పూర్తి కాబోతోంది.
మరింత Pushpa 2: నాన్ థియేట్రికల్ బిజినెస్ లో ‘పుష్ప-2’ రికార్డ్!SWAG OTT: మూడు వారాల్లోనే ఓటీటీలో ‘శ్వాగ్’
SWAG OTT: డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి హీరో శ్రీవిష్ణు తహతహలాడుతూ ఉంటాడు.
మరింత SWAG OTT: మూడు వారాల్లోనే ఓటీటీలో ‘శ్వాగ్’Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్..!
ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ శృతిహాసన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీ సినిమాలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.…
మరింత Shruti Haasan: రెండు తెలుగు సినిమాల నుంచి శృతిహాసన్ ఔట్..!devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?
devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ నటించిన ‘దేవర’ అనుకున్న దానికంటే ముందుగా ఓటీటీలో సందడి చేయబోతోంది.
మరింత devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?
Rajamouli: తెలుగు సినిమాను అంతర్జాతీయ యవనికపై ఎగురవేసిన దర్శకుడు యస్.యస్. రాజమౌళి.
మరింత Rajamouli: AI క్లాసెస్ కి రాజమౌళి!?