VVS Laxman

VVS Laxman: సఫారీ టూర్ కి హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman: ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు  జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ టీమిండియాకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

మరింత VVS Laxman: సఫారీ టూర్ కి హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్
viral news

Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు

Viral News: రోహిత్, రజనీల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌరభ్ అనే వ్యక్తి మండపం దగ్గర కనిపిస్తే తన్ని తరిమేయాలి అని వెడ్డింగ్ కార్డులో రాసి ఉంది.

మరింత Viral News: అతను పెళ్లికి వస్తే తరిమివేయండి.. వింత వెడ్డింగ్ కార్డు
Telugu Titans

Telugu Titans: టైటాన్స్‌ గెలుపుబాట

Telugu Titans: వరుసగా మూడు ఓటముల తర్వాత తెలుగు టైటాన్స్ విజయాన్ని అదుకుంది.

మరింత Telugu Titans: టైటాన్స్‌ గెలుపుబాట
Free Gas Cylinder Scheme

Free Gas Cylinder Scheme: ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌

Free Gas Cylinder Scheme: ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ప్రారంభమవుతున్నాయి.

మరింత Free Gas Cylinder Scheme: ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌
diwali crackers

Diwali Crackers: దీపావళి పటాకులతో ప్రమాదాలు.. జాగ్రత్తలు అవసరం!

Diwali Crackers: దీపావళి లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే తీసుకోవలసిన జాగ్రత్తలు

మరింత Diwali Crackers: దీపావళి పటాకులతో ప్రమాదాలు.. జాగ్రత్తలు అవసరం!
rajasthan

Rajasthan: రాజస్థాన్ లో చిన్నారుల “మమ్మీ పాపా వోట్ డు” దేశవ్యాప్త ట్రెండింగ్

Rajasthan: రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని.. ఓటరు అవగాహనను పెంచడానికి ఎన్నికల సంఘం చేస్తున్న ప్రత్యేక చొరవ ట్రెండింగ్‌లో ఉంది.

మరింత Rajasthan: రాజస్థాన్ లో చిన్నారుల “మమ్మీ పాపా వోట్ డు” దేశవ్యాప్త ట్రెండింగ్
India-China

India-China: వేగంగా అమలవుతున్న భారత్-చైనా ఒప్పందం

India-China: గత నాలుగేళ్లుగా భారత్-చైనా మధ్య సంబంధాల్లో గడ్డకట్టిన మంచు ఇప్పుడు కరిగిపోతోంది.

మరింత India-China: వేగంగా అమలవుతున్న భారత్-చైనా ఒప్పందం
dinesh karthik

Dinesh Karthik: బుమ్రాకు రెస్ట్ ఇస్తే మేలు

Dinesh Karthik: కివీస్‌ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత Dinesh Karthik: బుమ్రాకు రెస్ట్ ఇస్తే మేలు
PM Modi

PM Modi: హాకీ రాణికి ప్రధాని ప్రశంస

PM Modi: భారత హాకీ స్టార్, ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన రాణి రాంపాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

మరింత PM Modi: హాకీ రాణికి ప్రధాని ప్రశంస
AB-PMJAY

AB-PMJAY: వృద్ధులకు ప్రధాని మోదీ కానుక

AB-PMJAY: అక్టోబర్ 29 ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పెద్దలకు పెద్ద కానుక ఇవ్వనున్నారు.

మరింత AB-PMJAY: వృద్ధులకు ప్రధాని మోదీ కానుక