ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్Tag: Telugu news
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత…
మరింత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…
మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…
మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..
కేజీ టమాటా సోమవారం అమాంతం పెరిగి 100 కి చేరుకుంది.
మరింత వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్ కమాన్ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…
మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు.…
మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…
మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
