హర్యానా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీTag: Telugu news
టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…
మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్తహర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత…
మరింత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…
మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..
పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…
మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..
కేజీ టమాటా సోమవారం అమాంతం పెరిగి 100 కి చేరుకుంది.
మరింత వామ్మో…సెంచరీ కొట్టిన టమాటా..ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్ కమాన్ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…
మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..