Revanth Reddy:

Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!

Revanth Reddy: ప్రజాభవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని, మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాల కోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరింత Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!
Crime News

Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!

Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.

మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. బతుకమ్మ కుంట తర్వాత, నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి కూకట్‌పల్లి నల్లచెరువు కూడా అందుబాటులోకి రానుంది. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా హైడ్రా పనులు చేస్తోంది.

మరింత Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

మరింత Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Revanth Reddy

Revanth Reddy: మహిళల జోలికొస్తే ఊరుకోం.. సోషల్ మీడియా వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy: మహిళల జోలికొస్తే ఊరుకోం.. సోషల్ మీడియా వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

మరింత Revanth Reddy: మహిళల జోలికొస్తే ఊరుకోం.. సోషల్ మీడియా వేధింపులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Gaddar Film Awards 2026

Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!

Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మరింత Gaddar Film Awards 2026: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2026.. విజేతల పూర్తి జాబితా ఇదే!
Maoist Party

Maoist: శాంతి బాటలో మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా లొంగుబాటు.

Maoist: శాంతి బాటలో మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా లొంగుబాటు.

మరింత Maoist: శాంతి బాటలో మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా లొంగుబాటు.
Water Supply

Water Supply: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్! ఏ ఏ ప్రాంతాలంటే?

Water Supply: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్! ఏ ఏ ప్రాంతాలంటే?

మరింత Water Supply: హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్! ఏ ఏ ప్రాంతాలంటే?
Revanth Reddy

Revanth Reddy: చదువే అసలైన ఆస్తి.. గొర్రెలు, బర్రెలు కాదు మనకు కావాల్సింది

Revanth Reddy: చదువే అసలైన ఆస్తి.. గొర్రెలు, బర్రెలు కాదు మనకు కావాల్సింది

మరింత Revanth Reddy: చదువే అసలైన ఆస్తి.. గొర్రెలు, బర్రెలు కాదు మనకు కావాల్సింది
Telangana

Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?

Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?

మరింత Telangana: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అలెర్ట్.. కొత్త ఫీజులు ఖరారు.. ఏ కాలేజీలో ఎంతంటే?