Bandi Sanjay

Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!

Bandi Sanjay: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో బండి సంజయ్ ఆవేశంగా ప్రసంగించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ.. తాను సామాన్య కార్యకర్తనని, ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ధర్మం కోసం పోరాడతానని కంటతడి పెట్టుకుంటూ ప్రకటించారు.

మరింత Bandi Sanjay: నేను ఫాంహౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. మోదీ శిష్యుడిని!
Narendra Modi

Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ

Narendra Modi: హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవన్ కల్యాణ్‌ను పరామర్శించి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పర్యటన ఎన్డీయే కూటమి ఐక్యతను చాటిచెప్పింది.

మరింత Narendra Modi: హైదరాబాద్‌లోని పవన్, చంద్రబాబు నివాసాలకు వెళ్లిన ప్రధాని మోదీ
Revanth Reddy

Narendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తా

హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ.. తనతో కలిసి పనిచేస్తే ఆశించిన స్థాయికి వెళ్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Narendra Modi: రేవంత్ రెడ్డికి మోడీ ఓపెన్ ఆఫర్.. నాతో కలిసిపో నువ్వు అనుకున్న పొజిషన్‌కు తీసుకెళ్తా
Narendra Modi

Narendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!

Narendra Modi: ప్రధాని మోదీ హైదరాబాద్‌లో రూ. 9,377 కోట్ల విలువైన ఆరు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. తెలంగాణ రైల్వే బడ్జెట్‌ను భారీగా పెంచామని, రాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరింత Narendra Modi: తెలంగాణకు ప్రధాని మోదీ ‘మహా’ కానుక.. రూ. 9,377 కోట్లతో 6 మెగా ప్రాజెక్టులు షురూ!
Revanth Reddy

Revanth Reddy: తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Revanth Reddy: హెచ్‌ఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకారం కోరారు. మూసీ ప్రక్షాళన, రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులపై చర్చించారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ, అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడవాలని (హమ్ సే జోడో) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Revanth Reddy: తెలంగాణను నెంబర్ వన్ చేయడమే మా లక్ష్యం.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Modi Telangana Tour

Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మరింత Pm Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Revanth Reddy

Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

మరింత Revanth Reddy: సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
Rain Alert

Weather Alert: మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం.. ఏపీ, తెలంగాణలో రెండ్రోజుల పాటు వానలు.

Weather Alert: మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం.. ఏపీ, తెలంగాణలో రెండ్రోజుల పాటు వానలు.

మరింత Weather Alert: మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం.. ఏపీ, తెలంగాణలో రెండ్రోజుల పాటు వానలు.
Karimnagar

Karimnagar: కరీంనగర్‌లో రాజకీయ సెగ.. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. గులాబీ, కమలం శ్రేణుల మధ్య పోరు!

Karimnagar: కరీంనగర్‌లో రాజకీయ సెగ.. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. గులాబీ, కమలం శ్రేణుల మధ్య పోరు!

మరింత Karimnagar: కరీంనగర్‌లో రాజకీయ సెగ.. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. గులాబీ, కమలం శ్రేణుల మధ్య పోరు!
Bandi Sanjay Son

Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడికి హనీట్రాప్ వేసి రూ. 5 కోట్ల డిమాండ్

Bandi Sanjay Son: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయికి హనీట్రాప్ వేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన ఉదంతం కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

మరింత Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడికి హనీట్రాప్ వేసి రూ. 5 కోట్ల డిమాండ్