Kedarnath Temple: కేదార్నాథ్ కి వేలాలనుకుంటున భక్తులకి గుడ్ న్యూస్ ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత, హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు (బుధవారం) అక్షయ తృతీయ శుభ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకున్నాయి.
మరింత Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మందిTag: Spiritual
Horoscope Today: పాత అప్పుల నుండి విముక్తి.. మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి..!
Horoscope Today:ఈరోజు బుధవారం ఏప్రిల్ 22, నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి సానుకూలంగా ఉందో, ఎవరికి లేదో తెలుసుకోండి. అలాగే ఉద్యోగం, ఇంకా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు, సూచనలను మేషం నుండి మీనం వరకు తెలుసుకోండి.
మరింత Horoscope Today: పాత అప్పుల నుండి విముక్తి.. మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి..!Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?
Horoscope Today: మేషం: గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలోనూ బుద్ధిబలాన్ని ఉపయోగించడం అవసరం. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు, కాబట్టి ఏకాగ్రతతో వ్యవహరించండి. ఉద్యోగస్థులు తమ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి.
మరింత Horoscope Today: మీ గ్రహబలం ఎలా ఉంది? ఏ రాశి వారికి ఏ పరిహారం మేలు చేస్తుంది?Horoscope Today: ఈ రాశి వారు ఏది మొదలు పెట్టిన తిరుగుండదు.. కానీ..?
Horoscope Today: మేషం నుండి మీనం వరకు ఈరోజు రాశిఫలాలు తెలుసుకోండి ఈరోజు ఎవరికి కష్టాలు వస్తాయి ఇంకోవారికి మంచి జరుగుతుందో తెలుసుకోండి.
మరింత Horoscope Today: ఈ రాశి వారు ఏది మొదలు పెట్టిన తిరుగుండదు.. కానీ..?Horoscope Today: తగ్గనంటున్న ప్రాబ్లమ్స్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సంబంధాలు బాగుంటాయి..!
Horoscope Today: మేషం (Aries) మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు.
మరింత Horoscope Today: తగ్గనంటున్న ప్రాబ్లమ్స్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సంబంధాలు బాగుంటాయి..!Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!
Horoscope Today: ఈరోజు మేషం, కన్య, తుల, వృశ్చిక మరియు మకర రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. మిగిలిన రాశుల వారు పనుల్లో జాగ్రత్తలు పాటిస్తూ, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే ఆటంకాలను అధిగమించవచ్చు.
మరింత Horoscope Today: ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే.. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి..!Horoscope Today: పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది..!
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో విశేషమైన లాభాలు ఉన్నాయి. వృశ్చికం, కుంభ రాశుల వారు ప్రయాణాలు మరియు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మరింత Horoscope Today: పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది..!Horoscope Today: ఆదివారం 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసా? ఎవరికి అదృష్టం.. ఎవరికి పని ఒత్తిడి?
Horoscope Today: నేడు ఏప్రిల్ 5, 2026, ఆదివారం రాశిచక్రంలోని 12 రాశుల వారికి వృత్తి, సంపాదన మరియు ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మరింత Horoscope Today: ఆదివారం 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసా? ఎవరికి అదృష్టం.. ఎవరికి పని ఒత్తిడి?Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, మిథున, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత అనుకూలంగా ఉంది. వృషభ, కుంభ రాశుల వారు ఖర్చులు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కన్య, వృశ్చిక రాశుల వారికి ఆస్తి సంబంధిత లాభాలు చేకూరుతాయి
మరింత Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?Horoscope Today: పని మొదలు పెట్టు సక్సెస్ నీ వెంటే నడుస్తుంది..
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేషం, వృషభం మరియు కన్య రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత లాభదాయకంగా ఉంది. సింహ రాశి వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ గురువారం మెజారిటీ రాశుల వారికి అదృష్టవశాత్తూ అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.
మరింత Horoscope Today: పని మొదలు పెట్టు సక్సెస్ నీ వెంటే నడుస్తుంది..