Vastu Tips: ట్రావెల్ బ్యాగ్స్ లేదా సూట్‌కేస్‌లను ఖాళీగా ఉంచుతున్నారా?: ఈ తప్పులు చేస్తే శుక్రుడి దోషం పడుతుంది.. జాగ్రత్త!
మరింత Vastu Tips: ట్రావెల్ బ్యాగ్స్ లేదా సూట్‌కేస్‌లను ఖాళీగా ఉంచుతున్నారా?Tag: Spiritual
Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు
Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు
మరింత Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురుAdhika Masam: లో మీ పిల్లలు పుట్టారా? వారి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ!
Adhika Masam: సుమారు మూడేళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’ అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో జన్మించిన పిల్లలు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు. వీరు అద్భుతమైన తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు మరియు స్వతంత్ర భావాలతో సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు. ఈ పిల్లలకు శ్రీహరి నామాలు పెట్టడం వల్ల మరింత అదృష్టం కలిసి వస్తుంది.
మరింత Adhika Masam: లో మీ పిల్లలు పుట్టారా? వారి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణ!Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!
Garuda Purana: గరుడ పురాణంలో మనిషి చేసే తప్పులను బట్టి యమలోకంలో లభించే 36 రకాల నరకాల గురించి వివరించారు. గోహత్య, భూకబ్జాలు, తప్పుడు సాక్ష్యాలు, కన్నవారిని వేధించడం, వ్యాపారంలో కల్తీలు చేయడం, తోటివారిని మోసం చేయడం వంటి పాపాలు చేసిన వారికి మహావీచి, కుంభీపాకం, రౌరవం, తైలపాకం వంటి నరకాలలో మరిగే నూనె, ఇనుప బాణాలు, జలగలు, రంపాలతో కఠినమైన శిక్షలు ఉంటాయని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
మరింత Garuda Purana: మనిషి చేసే పాపాలు.. అనుభవించే 36 రకాల భయంకర నరకాలు ఇవే!Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: వృషభ, మిథున, కన్య, వృశ్చిక మరియు మీన రాశుల వారికి ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పురోగతి, అధికారుల మద్దతు, ప్రయత్నాలలో విజయాలు సూచిస్తున్నాయి. మేష, తుల, కుంభ రాశుల వారు ఒత్తిడికి లోనవకుండా, ఆరోగ్యం మరియు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి, కార్యసిద్ధి.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!
హిందూ సంప్రదాయంలో పూజల వేళ ఎరుపు, పసుపు దారాలు కట్టినా.. శివభక్తులు, కాలభైరవ ఆరాధకులు నల్ల దారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీ, దిష్టి నుండి రక్షణ ఇస్తుందని నమ్ముతారు. ఇందులో వేసే 3 ముడులు శ్రద్ధ, రక్షణ, శుభప్రదానికి చిహ్నాలు. సోమ, మంగళ, శనివారాల్లో ఆలయాల్లో పూజల అనంతరం దీనిని ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
మరింత Black Thread: చేతికి నల్ల దారం కడుతున్నారా? ఆ మూడు ముడుల వెనుక రహస్యం ఇదే!Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: వృషభ, సింహం, వృశ్చిక, మీన రాశుల వారికి ఈరోజు లక్ బాగుంది. శుభవార్తలు వినడం, అధికారుల ప్రశంసలు, నూతన వస్తులాభాలు ఉన్నాయి. మేష, మకర, కుంభ రాశుల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పుతో, జాగ్రత్తగా వ్యవహరించాలి. మిగతా రాశుల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఈరోజు మేష, కుంభ రాశుల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉండగా.. వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, మకరం, మీన రాశుల వారికి రోజంతా అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉండబోతోంది. ధనస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు సూచించబడ్డాయి. రాశి ప్రకారం సూచించిన దైవారాధనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!
Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!
Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!