SMITHA SABHARWAL: కంచ గచ్చిబౌలి వివాదంపై స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు

SMITHA SABHARWAL: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి మరియు ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మరింత SMITHA SABHARWAL: కంచ గచ్చిబౌలి వివాదంపై స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు