Lok Sabha: దేశ రాజకీయాల్లో మార్పు దిశగా.. లోక్‌సభలో మూడు కీలక బిల్లుల ప్రవేశం.
మరింత Lok Sabha: దేశ రాజకీయాల్లో మార్పు దిశగా.. లోక్‌సభలో మూడు కీలక బిల్లుల ప్రవేశం.Tag: National News
Special Parliament Session: 850 సీట్లు.. 3 కీలక బిల్లులు.. భారత ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేంద్రం నాంది!
Special Parliament Session: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా మూడు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం అత్యంత కీలకమైన పరిణామాల మధ్య ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు చారిత్రాత్మక బిల్లులు నేడు సభ ముందుకు వచ్చాయి.
మరింత Special Parliament Session: 850 సీట్లు.. 3 కీలక బిల్లులు.. భారత ఎన్నికల వ్యవస్థలో సరికొత్త విప్లవానికి కేంద్రం నాంది!BJP CMs: దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే
BJP CMs: బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ నిష్క్రమణతో ఒక కొత్త శకం మొదలైంది. సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 16కు చేరింది. హిందీ హృదయభూమి నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుతోంది.
మరింత BJP CMs: దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదేM K Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై రగులుతున్న దక్షిణాది.. నల్లజెండాతో నిరసన తెలిపిన సీఎం స్టాలిన్!
M K Stalin: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ నల్లజెండాతో నిరసన తెలిపారు. కేంద్రం లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని చూస్తోందని, దీనివల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు.
మరింత M K Stalin: నియోజకవర్గాల పునర్విభజనపై రగులుతున్న దక్షిణాది.. నల్లజెండాతో నిరసన తెలిపిన సీఎం స్టాలిన్!Special Parliament Session: 50కి పెరగనున్న లోక్‌సభ సీట్లు? దేశ రాజకీయాలను మార్చేయనున్న మూడు కీలక బిల్లులు!
Special Parliament Session: ఈ మూడు రోజుల సమావేశాలు భారత ఎన్నికల వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. ఒకవైపు మహిళా సాధికారత, మరోవైపు రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత.. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరింత Special Parliament Session: 50కి పెరగనున్న లోక్‌సభ సీట్లు? దేశ రాజకీయాలను మార్చేయనున్న మూడు కీలక బిల్లులు!Narendra Modi: క్షమాపణలు చెప్పిన మోడీ.. ఎందుకో తెలుసా..?
Narendra Modi: క్షమాపణలు చెప్పిన మోడీ.. ఎందుకో తెలుసా..?
మరింత Narendra Modi: క్షమాపణలు చెప్పిన మోడీ.. ఎందుకో తెలుసా..?Lok Sabha Seats: 850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. 2029 నుంచి కొత్త లెక్కలు!
Lok Sabha Seats: 850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. 2029 నుంచి కొత్త లెక్కలు!
మరింత Lok Sabha Seats: 850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. 2029 నుంచి కొత్త లెక్కలు!Samrat Choudhary: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌధరీ
Samrat Choudhary: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌధరీ
మరింత Samrat Choudhary: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌధరీAmbedkar Jayanti 2026: వేడుకల్లో అరుదైన దృశ్యం.. పార్లమెంట్ ఆవరణలో మోదీ-ఖర్గేల సరదా సంభాషణ
Ambedkar Jayanti 2026: అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో నివాళులర్పించిన ప్రధాని మోదీ మరియు ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నేతలు నవ్వుతూ పలకరించుకోవడం విశేషం. కాగా, ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది.
మరింత Ambedkar Jayanti 2026: వేడుకల్లో అరుదైన దృశ్యం.. పార్లమెంట్ ఆవరణలో మోదీ-ఖర్గేల సరదా సంభాషణTrisha: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. చెన్నైలో హై అలర్ట్!
Trisha: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. చెన్నైలో హై అలర్ట్!
మరింత Trisha: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. చెన్నైలో హై అలర్ట్!