Narendra Modi: పహల్గామ్ దాడి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢత్వాన్ని చాటిచెప్పారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల పట్ల భారత్ ఎప్పటికీ రాజీ పడదని ఆయన తన సందేశం ద్వారా స్పష్టం చేశారు.
మరింత Narendra Modi: ఉగ్రవాదం ముందు భారత్ తలవంచదు.. ఉగ్రవాదులకు పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!Tag: National News
Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మంది
Kedarnath Temple: కేదార్నాథ్ కి వేలాలనుకుంటున భక్తులకి గుడ్ న్యూస్ ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత, హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు (బుధవారం) అక్షయ తృతీయ శుభ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకున్నాయి.
మరింత Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మందిMadras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళన
Madras High Court: రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన అఫిడవిట్లలో రూ. 105 కోట్ల ఆస్తుల వ్యత్యాసం ఉండటంతో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ కేసు విజయ్ రాజకీయ అరంగేట్రంలో ప్రతిబంధకంగా మారింది.
మరింత Madras High Court: 100కోట్లు ఎక్కడ..?మద్రాస్ హైకోర్టు నోటీసులతో టీవీకేలో ఆందోళనNarendra Modi: ఏప్రిల్ 29లోపు లొంగిపోండి.. లేదంటే మే 4 తర్వాత వేట మొదలవుతుంది!
Narendra Modi: టీఎంసీ గుండాలు ఏప్రిల్ 29లోపు లొంగిపోవాలని, లేదంటే మే 4 తర్వాత కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. మహిళా ఓటర్లకు ఏటా రూ. 36 వేల ఆర్థిక సాయం సహా పలు వరాలను ప్రకటించి, బెంగాల్‌లో మార్పు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరింత Narendra Modi: ఏప్రిల్ 29లోపు లొంగిపోండి.. లేదంటే మే 4 తర్వాత వేట మొదలవుతుంది!Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!
Indian Tankers: హార్ముజ్ జలసంధిలో భారతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. క్లియరెన్స్ లేదనే నెపంతో జరిగిన ఈ దాడి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. భారత్ తన నౌకల రక్షణ కోసం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.
మరింత Indian Tankers: క్లియరెన్స్ ఇచ్చి మరి భారత చమురు ట్యాంకర్లపై ఇరాన్ కాల్పులు..!Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై స్పందించిన ప్రియాంకా గాంధీ, దీనిని విపక్షాల ఐక్యతకు మరియు రాజ్యాంగానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. అధికార దాహంతో కేంద్రం పన్నిన కుట్రలు పారలేదని, మహిళల పట్ల నిజమైన ప్రేమ ఉంటే 2023 పాత బిల్లును అమలు చేయాలని ఆమె సవాల్ విసిరారు.
మరింత Priyanka Gandhi: మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యలు!Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!
మరింత Parliament sessions: ముగిసిన పార్లమెంట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా!Amit Shah:మాట్లాడం రాకపోతే.. సీనియర్ల నుండి నేర్చుకో.. రాహుల్ కి షా సలహా
Amit Shah: దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు పార్లమెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. తగినంత మెజారిటీ (2/3 వంతు) లభించకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
మరింత Amit Shah:మాట్లాడం రాకపోతే.. సీనియర్ల నుండి నేర్చుకో.. రాహుల్ కి షా సలహాMK Stalin: తమిళనాడులో నిరసన జ్వాలలు తప్పవు.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్.
MK Stalin: తమిళనాడులో నిరసన జ్వాలలు తప్పవు.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్.
మరింత MK Stalin: తమిళనాడులో నిరసన జ్వాలలు తప్పవు.. కేంద్రంపై సీఎం స్టాలిన్ ఫైర్.Amit shah: సీట్ల పునర్విభజనపై క్లారిటీ..’సౌత్’ కు అన్యాయం జరగనివ్వం.. అమిత్ షా హామీ!
Amit shah: సీట్ల పునర్విభజనపై క్లారిటీ..’సౌత్’ కు అన్యాయం జరగనివ్వం.. అమిత్ షా హామీ!
మరింత Amit shah: సీట్ల పునర్విభజనపై క్లారిటీ..’సౌత్’ కు అన్యాయం జరగనివ్వం.. అమిత్ షా హామీ!