Narendra Modi: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల బిల్లు 21వ శతాబ్దపు అత్యంత కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో దీనిపై చర్చ జరగనుందని, 2029 నాటికి ఈ రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మరింత Narendra Modi: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీTag: National News
Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.
మరింత Crime News: నలుపు రంగు ప్రాణం తీసింది.. ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కిరాతకురాలు.PM Modi: బెంగాల్ అభివృద్ధికి మోదీ ‘ఆరు’ సూత్రాలు.. ఆ హామీలు ఇవే!
PM Modi: బెంగాల్ అభివృద్ధికి మోదీ ‘ఆరు’ సూత్రాలు.. ఆ హామీలు ఇవే!
మరింత PM Modi: బెంగాల్ అభివృద్ధికి మోదీ ‘ఆరు’ సూత్రాలు.. ఆ హామీలు ఇవే!Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!
Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నుండే అమలు చేసేందుకు వీలుగా ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. లోక్‌సభ సీట్లను 816కు పెంచి, అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. మహిళా సాధికారత కోసం పక్షాతీతంగా అందరూ సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.
మరింత Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!
Assembly Elections 2026: అసోం, కేరళ మరియు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మొదలైంది. అసోంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా, విపక్ష ఇండియా కూటమి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ భవిష్యత్తును తేల్చనున్నారు. ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
మరింత Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!
Udhayanidhi Stalin: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి అంటూ గతంలో విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.
మరింత Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.
Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.
మరింత Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్: ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఇద్దరూ బ్రదర్సే!
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్: ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఇద్దరూ బ్రదర్సే!
మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్: ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఇద్దరూ బ్రదర్సే!West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా చిక్కుముడి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ!
West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో 27 లక్షల మంది పేర్లు గల్లంతవ్వడంపై సుప్రీంకోర్టు నేడు కీలక విచారణ జరపనుంది. ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 700 మంది న్యాయాధికారులను నియమించినా, ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఓటర్ల జాబితా స్తంభన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పుపైనే బెంగాల్ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది.
మరింత West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా చిక్కుముడి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ!Kamal Haasan: కొంపముంచిన కమల్ హాసన్.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పార్టీ నేతల డిమాండ్..!
Kamal Haasan: కొంపముంచిన కమల్ హాసన్.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పార్టీ నేతల డిమాండ్..!
మరింత Kamal Haasan: కొంపముంచిన కమల్ హాసన్.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పార్టీ నేతల డిమాండ్..!