Mumbai

Mumbai: ముంబయిలో భారీ డ్రగ్స్ వేట.. రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!

Mumbai: ముంబయిలో భారీ డ్రగ్స్ వేట.. రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!

మరింత Mumbai: ముంబయిలో భారీ డ్రగ్స్ వేట.. రూ.1,745 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత!
LPG Cylinder Price Hike

LPG Cylinder Price Hike: ఏకంగా రూ.993 పెంపు.. మూడు వేలు దాటిన సిలిండర్ ధర!

LPG Cylinder Price Hike: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా గ్యాస్ ధరలపై తీవ్రంగా పడింది. చమురు కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

మరింత LPG Cylinder Price Hike: ఏకంగా రూ.993 పెంపు.. మూడు వేలు దాటిన సిలిండర్ ధర!
Viral News

Viral News: బ్యాంకు రూల్స్ vs మానవత్వం.. సమాధి నుంచి సోదరి శవాన్ని తీసి బ్యాంకుకు తీసుకొచ్చిన తమ్ముడు!

Viral News: బ్యాంకు రూల్స్ vs మానవత్వం.. సమాధి నుంచి సోదరి శవాన్ని తీసి బ్యాంకుకు తీసుకొచ్చిన తమ్ముడు!

మరింత Viral News: బ్యాంకు రూల్స్ vs మానవత్వం.. సమాధి నుంచి సోదరి శవాన్ని తీసి బ్యాంకుకు తీసుకొచ్చిన తమ్ముడు!
Rajya Sabha

Rajya Sabha: బీజేపీలోకి ఆప్ ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఓకే

Rajya Sabha: బీజేపీలోకి ఆప్ ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఓకే

మరింత Rajya Sabha: బీజేపీలోకి ఆప్ ఎంపీలు.. విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ ఓకే
Mamata Banerjee

Mamata Banerjee: పబ్లిక్ మీటింగ్ నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయిన మమతా బెనర్జీ..?

Mamata Banerjee: సొంత గడ్డపై మమతా బెనర్జీ సభకు అంతరాయం కలగడం, ఆమె ప్రసంగాన్ని ఆపివేసి వెళ్లిపోవడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఉద్రిక్తతలు ఓటర్ల తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

మరింత Mamata Banerjee: పబ్లిక్ మీటింగ్ నుంచి మాట్లాడకుండా వెళ్లిపోయిన మమతా బెనర్జీ..?
Raghav Chadha

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా!

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా!

మరింత Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా!
Petrol Diesel Price Hike

Petrol Diesel Price Hike: రూ. 30వరకు పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కేంద్రం వివరణ వెనుక ఉన్న అసలు కారణాలివే!

Petrol Diesel Price Hike: రూ. 30వరకు పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కేంద్రం వివరణ వెనుక ఉన్న అసలు కారణాలివే!

మరింత Petrol Diesel Price Hike: రూ. 30వరకు పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కేంద్రం వివరణ వెనుక ఉన్న అసలు కారణాలివే!
Vijay:

Vijay: రంగంలోకి దిగిన దళపతి విజయ్.. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి లేఖ!

Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం కొనసాగుతుండగా, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరింత Vijay: రంగంలోకి దిగిన దళపతి విజయ్.. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి లేఖ!
Tamil Nadu Elections

Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?

Tamil Nadu Elections: తమిళనాడులో 234 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మహిళా ఓటర్లే కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే పార్టీల మధ్య ఉత్కంఠభరిత పోరు నెలకొంది.

మరింత Tamil Nadu Elections: తమిళనాడు రాజకీయాలను మార్చబోతున్న మహిళా ఓటర్లు..?
Elections 2026

Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకుంటారా లేదా అన్నది ఉత్కంఠగా ఉండగా, తమిళనాడులో ద్రవిడ రాజకీయాల మధ్య విజయ్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలి. మే 4న వెలువడే ఫలితాలే ఈ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మరింత Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్.. అగ్నిపరీక్షలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్.. విజయ్ ‘టీవీకే’ ఎంట్రీతో ఉత్కంఠ!