Prasanth Kishore: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పెను మార్పులకు, ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సాధిస్తున్న విజయాలకు వెనుక ప్రశాంత్ కిషోర్ (PK) వ్యూహాలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ.
మరింత Prasanth Kishore: విజయ్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్..?Tag: National News
TVK: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. కౌంటింగ్‌లో 103 స్థానాల్లో టీవీకే ఆధిక్యం!
తమిళనాడు అసెంబ్లీ కౌంటింగ్‌లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ డీఎంకే, ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టింది. విజయ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ముందంజలో ఉన్నారు.
మరింత TVK: తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. కౌంటింగ్‌లో 103 స్థానాల్లో టీవీకే ఆధిక్యం!Mr. India 2026: టెన్నిస్ కోర్టు నుండి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మిస్టర్ ఇండియా ఫైనల్స్‌లో కడప యువకుడు!
Mr. India 2026: కడప జిల్లాకు చెందిన ప్రధాన్ రాఘవ, ప్రమాదం వల్ల టెన్నిస్ క్రీడకు దూరమైనా ఏమాత్రం కుంగిపోకుండా మిస్టర్ ఇండియా 2026 ఫైనలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మరింత Mr. India 2026: టెన్నిస్ కోర్టు నుండి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మిస్టర్ ఇండియా ఫైనల్స్‌లో కడప యువకుడు!Mamata Banerjee: కరెంట్ కట్ చేసి సీసీటీవీ లు ఆపేస్తున్నారు.. కౌంటింగ్ ముందు మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..!
కౌంటింగ్ ప్రారంభానికి ముందే విద్యుత్ కోతలు మరియు సీసీటీవీల పనితీరుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను పెంచాయి. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం (ECI) స్పందన మరియు నేటి ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
మరింత Mamata Banerjee: కరెంట్ కట్ చేసి సీసీటీవీ లు ఆపేస్తున్నారు.. కౌంటింగ్ ముందు మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు..!Assembly Elections Results 2026: ఐదు రాష్ట్రాల తీర్పు నేడే! దీదీ కోట బద్దలవుతుందా? విజయ్ కింగ్ అవుతారా?
Assembly Elections Results 2026: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. బెంగాల్‌లో బీజేపీ దీదీ కోటను ఛేదిస్తుందా? తమిళనాడులో విజయ్ ప్రభావం ఎలా ఉంటుంది? కేరళలో వామపక్షాలు నిలబడతాయా? అనేది కొద్ది సేపట్లో తేలిపోనుంది.
మరింత Assembly Elections Results 2026: ఐదు రాష్ట్రాల తీర్పు నేడే! దీదీ కోట బద్దలవుతుందా? విజయ్ కింగ్ అవుతారా?TVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!
తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాల మధ్య, అభ్యర్థులను కాపాడుకునేందుకు విజయ్ రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపారు. రేపు ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మరింత TVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!Emergency Alert: ఒక్కసారిగా మోగిన మొబైల్స్.. దేశవ్యాప్తంగా సామాన్యుల్లో కలకలం రేపిన కేంద్రం ‘టెస్ట్ మెసేజ్’!
Emergency Alert: విపత్తు సమయాల్లో పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం శనివారం ఉదయం మొబైల్ ఫోన్ల ద్వారా తక్షణ హెచ్చరిక వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
మరింత Emergency Alert: ఒక్కసారిగా మోగిన మొబైల్స్.. దేశవ్యాప్తంగా సామాన్యుల్లో కలకలం రేపిన కేంద్రం ‘టెస్ట్ మెసేజ్’!Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు.. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై టీఎంసీ పిటిషన్ తిరస్కరణ!
Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబ్బంది ఎంపిక ఈసీ ఇష్టమని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక విధేయతలు ఉండవని కోర్టు స్పష్టం చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
మరింత Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు.. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై టీఎంసీ పిటిషన్ తిరస్కరణ!NDMA: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో మోగనున్న సైరన్.. NDMA కీలక ప్రకటన.
NDMA: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో మోగనున్న సైరన్.. NDMA కీలక ప్రకటన.
మరింత NDMA: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో మోగనున్న సైరన్.. NDMA కీలక ప్రకటన.Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా.. ముఖ్యమంత్రిపై ‘మద్యం’ విమర్శలు, హోరెత్తిన సభ!
Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా.. ముఖ్యమంత్రిపై ‘మద్యం’ విమర్శలు, హోరెత్తిన సభ!
మరింత Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా.. ముఖ్యమంత్రిపై ‘మద్యం’ విమర్శలు, హోరెత్తిన సభ!