Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను

బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదలైన అనంతరం శనివారం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయి. నన్ను జైలుకు పంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కానీ నేను భయపడేది కాదు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రేపు మీడియా ముందు అన్ని ఆధారాలతో బయటపడతాను. వారికెలాంటి చట్టబద్ధమైన హోదా లేదని చెబుతాను. రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఇటీవల కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. 41ఏ నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు ఆయన వెల్లడించబోతున్న వివరాలు ఏం ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.

మరింత Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను

Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’ 

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలకు సంబంధించిన

మరింత Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’ 

Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..

Dasoju sravan: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ చర్చలకు

మరింత Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..

Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

మరింత Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే

Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Hyderabad : నగరంలోని ఐటీ హబ్ మాదాపూర్‌లో మరో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రాపర్టీ డబుల్‌ రాబడులు

మరింత Hyderabad: హైదరాబాద్ లో రూ.500 కోట్ల భారీ స్కాం 

Sonia Gandhi: భారత్ మౌనంగా ఉండటం విషాదకరం 

Sonia Gandhi: ఇరాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం

మరింత Sonia Gandhi: భారత్ మౌనంగా ఉండటం విషాదకరం 

Omar Abdullah: పంజాబ్‌కు నీరు ఇవ్వలేం..జమ్మూ కశ్మీర్ జలాలపై ఒమర్ అబ్దుల్లా.. 

Omar Abdullah: జమ్మూ కశ్మీర్‌లోని అదనపు జలాలను ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా పంజాబ్‌కు మళ్లించే

మరింత Omar Abdullah: పంజాబ్‌కు నీరు ఇవ్వలేం..జమ్మూ కశ్మీర్ జలాలపై ఒమర్ అబ్దుల్లా.. 

Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్‌కు పిలుపు 

Phone tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. గతంలో

మరింత Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్‌కు పిలుపు 

Modi: అమెరికా ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన మోదీ

Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఒడిశాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి వచ్చిన ప్రత్యేక ఆహ్వానాన్ని తాను వినమ్రంగా…

మరింత Modi: అమెరికా ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన మోదీ