Nara lokesh: మరోసారి మంచి మనసు చాటుకున్నారు మంత్రి నారా లోకేష్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సు ముందు దేవర సినిమా పాటకు చిందులు
మరింత Nara lokesh: డ్రైవర్ ను విధుల్లోకి తీసుకోండి.. మంచి మనసు చాటుకున్న నారా లోకేష్..Tag: Latest News in Telugu
Hyderabad: ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బావమరిదికి నోటీసులు..
Hyderabad: జన్వాడ రేవ్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో…
మరింత Hyderabad: ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ బావమరిదికి నోటీసులు..Health: హైబ్రిడ్ టమాటోలు మంచివేనా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
Health: భారతీయులు అతి ఇష్టంగా తినే దాంట్లో టమాటా ఒకటి.. దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో టమాటా వాడుతారు. టమాటా వంటకాల్లో రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టమాటాలో విటమిన్ కె, విటమిన్ సి, లైకోపీన్, పొటాషియం, మినరల్స్…
మరింత Health: హైబ్రిడ్ టమాటోలు మంచివేనా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?Jammu Kashmir: ఆర్మీ వాహనాలపై కాల్పులు..
Jammu Kashmir: భారత ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు
మరింత Jammu Kashmir: ఆర్మీ వాహనాలపై కాల్పులు..Hyderabad: గుమిగూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..
Hyderabad: హైదరాబాదులో కఠిన నిబంధనలు అమలు చేశారు పోలీసులు.నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
మరింత Hyderabad: గుమిగూడితే ఇక అంతే… హైదరాబాదులో నెలరోజుల పాటు 144 సెక్షన్..Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 10 బండ్లు
Hyderabad: హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మరింత Hyderabad: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 10 బండ్లుHoroscope: ఇవాళ ఈ రాశి వారికి స్త్రీల వల్ల లాభం కలుగుతుంది..
Horoscope: ఈరోజు రాశి ఫలాలు
మరింత Horoscope: ఇవాళ ఈ రాశి వారికి స్త్రీల వల్ల లాభం కలుగుతుంది..Bandi Sanjay: రేవ్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని
మరింత Bandi Sanjay: రేవ్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్Mumbai: ముంబైలో విషాదం.. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట
Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.బాంద్రా లోని టెర్మినస్ రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
మరింత Mumbai: ముంబైలో విషాదం.. రైల్వే స్టేషన్లో తొక్కిసలాటNara lokesh: అమెరికాలో లోకేష్ బిజీ.. ఈక్వెనెక్స్ డేటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి
Nara lokesh: అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు.
మరింత Nara lokesh: అమెరికాలో లోకేష్ బిజీ.. ఈక్వెనెక్స్ డేటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి
