Sougat E Modi: పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చింది.
మరింత Sougat E Modi: దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫాTag: BJP
Raja Singh: వాళ్లు నియమిస్తే బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అయితడు..
Raja Singh: తెలంగాణలో త్వరలో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే ఈ కొత్త అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర కమిటీనా లేక జాతీయ కమిటీనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగా
మరింత Raja Singh: వాళ్లు నియమిస్తే బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అయితడు..Ashwini vaishnav: తమిళ భాష పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..
Ashwini vaishnav: జాతీయ విద్యావిధానం (NEP) అమలుపై కేంద్ర
మరింత Ashwini vaishnav: తమిళ భాష పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..BJP Telangana: బీజేపీ అధ్యక్ష పదవి ఆ ఎంపీకేనా? త్వరలో ప్రకటించే అవకాశం
BJP Telangana: బీజేపీ అధ్యక్ష పదవి ఆ ఎంపీకేనా? త్వరలో ప్రకటించే అవకాశం
మరింత BJP Telangana: బీజేపీ అధ్యక్ష పదవి ఆ ఎంపీకేనా? త్వరలో ప్రకటించే అవకాశంRekha Gupta: కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే.. ఢిల్లీ సీఎం, మంత్రులకు శాఖల కేటాయింపు
Rekha Gupta: ఢిల్లీ సీఎం, మంత్రులకు శాఖల కేటాయింపు
మరింత Rekha Gupta: కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే.. ఢిల్లీ సీఎం, మంత్రులకు శాఖల కేటాయింపుRekha Gupta: ఢిల్లీ తొమ్మిదో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం.. మరో ఆరుగురు మంత్రులు కూడా..
Rekha Gupta:ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా గురువారం (ఫిబ్రవరి 20న) పదవీప్రమాణ స్వీకారం చేశారు.
మరింత Rekha Gupta: ఢిల్లీ తొమ్మిదో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం.. మరో ఆరుగురు మంత్రులు కూడా..Rekha Gupta: ఎవరీ రేఖాగుప్తా.. విద్యార్థి రాజకీయాల నుంచి ఢిల్లీ సీఎం దాకా ప్రస్థానం
Rekha Gupta: ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం రేఖాగుప్తానే వరించింది.
మరింత Rekha Gupta: ఎవరీ రేఖాగుప్తా.. విద్యార్థి రాజకీయాల నుంచి ఢిల్లీ సీఎం దాకా ప్రస్థానంDelhi Assembly Elections 2025: ఢిల్లీ సీఎం ఎవరో తేలింది.. నేడు ప్రకటించే చాన్స్!
Delhi Assembly Elections 2025: బీజేపీ ఢిల్లీ సీఎంగా అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.
మరింత Delhi Assembly Elections 2025: ఢిల్లీ సీఎం ఎవరో తేలింది.. నేడు ప్రకటించే చాన్స్!Bandi Sanjay: ముదిరిన రాజా సింగ్ వివాదం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..
కేంద్రమంత్రి బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పదవుల విషయంలో బీజేపీ కులాలను పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేశారు. ఏకవ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి లేదని తెలిపారు.
బీజేపీలో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, బహిరంగంగా మాట్లాడటం సరైన విధానం కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో తాను మరియు లక్ష్మణ్ బీసీ కోటాలో పార్టీ అవకాశాలు పొందిన విషయాన్ని గుర్తు చేస్తూ, పార్టీ అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజాసింగ్ కామెంట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు.
బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని అన్నారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
మరింత Bandi Sanjay: ముదిరిన రాజా సింగ్ వివాదం.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..BJP National President:దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చే ఛాన్స్! హొలీ తరువాత ఎన్నిక
BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక హొలీ తరువాత జరగవచ్చు . ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చని తెలుస్తోంది
మరింత BJP National President:దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చే ఛాన్స్! హొలీ తరువాత ఎన్నిక