ఢిల్లీలో దీపావళి పండుగకు ముందే గాలిలో నాణ్యత తీవ్రంగా పడిపోయిందని గణాంకాలే చెప్తున్నాయి.
మరింత Delhi: ఢిల్లీ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి.. తీవ్రంగా పెరిగిన వాయుకాలుష్యంTag: Delhi
Supreme Court: న్యాయదేవత రూపు ఎందుకు మారిందో తెలుసా?
బ్రిటీష్ చట్టాలకు వీడ్కోలు పలికి కొత్త చట్టాలు అమల్లోకి తెచ్చిన సందర్భంలో న్యాయదేవత రూపు కూడా మారాలనే చంద్రచూడ్ ఆదేశించారు.
మరింత Supreme Court: న్యాయదేవత రూపు ఎందుకు మారిందో తెలుసా?Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?
Nagpur : కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా స్పందించారు.నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు…
మరింత Mahesh baghavat : కోల్‌కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ –…
మరింత విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రోజులపాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉంటారు.
మరింత Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డిJammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..
AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో…
మరింత Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో 19 ఏళ్ల విద్యార్థిని భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న…
మరింత Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థినిఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…
మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ