సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ…
మరింత Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తంTag: Delhi
Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐ
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం…
మరింత Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐDelhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం…
మరింత Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులుDelhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం…
మరింత Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టంDelhi:బాంబు బెదిరింపు కాల్ చేసేవారికి ఇక చుక్కలే! చట్టంలో మార్పులకు కేంద్రం యోచన
ఫోన్ బెదిరింపు కాల్స్ చేసే వారిపై పైన చెప్పిన కఠిన నిర్ణయాలు తీసుకుంటే కొంతైనా మార్పు వస్తున్నదేమో చూడాలి మరి.
మరింత Delhi:బాంబు బెదిరింపు కాల్ చేసేవారికి ఇక చుక్కలే! చట్టంలో మార్పులకు కేంద్రం యోచనAmit sha: యుద్ధం ఇంకా ముగియలే
పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…
మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలేPm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్
డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్ జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశను కల్పిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహిస్తున్న సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య…
మరింత Pm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భారత్‌కు అడ్వాంటేజ్Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్‌వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..