Tirupati Laddu

Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

తిరుమల లడ్డూ(Tirupati Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లడ్డూ తయారీ కోసం బీఫ్ కొవ్వుకు సంబంధించిన ఆయిల్ ను ఉపయోగించారని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే.. 

ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు.

మరింత ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే.. 
Pandit Ravi Shankar

సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం 

తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్త ప్రపంచంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం 
AP Rain Alert

ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు 

ఏపీకి వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు . సముద్రంలో ఏర్పడ్డ ఆవర్తనాల కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు

మరింత ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు 
Nandini Ghee

తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్‌ జారీ చేశారు.

మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
Chilukuru Balaji Ranganadhan

తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్

  కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్  అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…

మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్

తిరుమల ప్రసాదాల నాణ్యతపై ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న కామెంట్స్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు

మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న కామెంట్స్
school holidays

ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈసారి దసరాకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన జరీ చేసింది. అక్టోబర్ 15న తిరిగి…

మరింత ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.
AP NDA Alliance Meet

ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే.. 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి…

మరింత ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే.. 
ap cabinet meet

ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవే 

ఏపీ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కొత్తగా తీసుకువస్తున్న మద్యం పాలసీపై కేబినెట్ లో…

మరింత ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవే