Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు.
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంTag: TTD News
Arvind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రీవారిని దర్శించుకున్నారు.
మరింత Arvind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి మెట్టు మార్గం బంద్.
రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో టీటీడి అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల రక్షణ రిత్యా స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాలు, వసతికి…
మరింత TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి మెట్టు మార్గం బంద్.తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్ జారీ చేశారు.
మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…
మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్