అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరింత ap news: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. రాప్తాడు పండమేరు ఉగ్రరూపంTag: AP Districts
Hyderabad: హైదరాబాద్‌లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..
హైదరాబాద్ చందానగర్‌లోని ఓ హోటల్ లో ఓ కుక్క మనిషి ప్రాణం తీసింది.
మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..ap news:ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవర్ విషాద మరణం
ఆంధ్రప్రదేశ్ లోని రేపల్లె, చీరాల పట్టణాల మధ్యన ఆర్టీసీ బస్సు నడుస్తుండగా గుండెపోటుతో డ్రైవర్ మరణం
మరింత ap news:ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవర్ విషాద మరణంSirimanotsavam: వైభవంగా విజయనగరం పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవం
Sirimanotsavam: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
మరింత Sirimanotsavam: వైభవంగా విజయనగరం పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవంRTC Bus: ఆర్టీసీ బస్సు బోల్తా . . వృద్ధురాలి మృతి
RTC Bus: ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు గాయపడ్డారు . ఒక వృద్ధురాలు మృతి చెందింది
మరింత RTC Bus: ఆర్టీసీ బస్సు బోల్తా . . వృద్ధురాలి మృతిఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజ్యమేలుతున్న రేషన్ మాఫియా
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా. రాజ్యమేలుతుంది. జిల్లా పరిధిలోని 17 నియోజకవర్గాల్లో సిండికేట్లుగా మారి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అయ్యో ఇదేంటని అధికారులని అడగగా రేషన్ మాఫియాకి ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయంటూ సమాదానమిస్తున్నాలోస్తున్నాయి. ఎమ్మెల్యేను ఇదేంటని అడగగా మాకు సంబంధం లేదని…
మరింత ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజ్యమేలుతున్న రేషన్ మాఫియాDussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.
Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగం మొదటిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చారు .
మరింత Dussehra 2024: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి
ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి…
మరింత దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి