Saiyaara

Saiyaara: ఓటిటిలో సందడి చేస్తున్న సైయారా!

Saiyaara: సైయారా’ జూలై 18న థియేటర్స్‌లో విడుదలై, 50 రోజుల పరంపరలో భారీ కలెక్షన్స్ సాధించింది. గ్లోబల్ బాక్సాఫీస్‌లో 570 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ ఫిల్మ్, 2025లో రెండో అధిక కలెక్షన్ మూవీగా నిలిచింది. తాజాగా ఓటిటిలో సందడి చేస్తుంది. అయితే తెలుగులో చూడాలని అనుకునే వారికి నిరాశ మిగిలింది. ఎందుకంటే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.మోహిత్ సూరీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా, భావోద్వేగాలు, మంచి సంగీతం కలిగి ఆడియన్స్‌ను అలరించింది. మరి ఓటిటిలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  iPhone 16e First Sale Today: ఐఫోన్ 16e ఫస్ట్ సేల్.. వేలల్లో తగ్గింపు, మరి ఇంకెందుకు ఆలస్యం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *