Ponguleti Srinivas: సీఎం మార్పుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలను ఆయన ఖండించారు. రాబోయే ఇదేండ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వుంటారు అని. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. హైదారాబాద్ లోని సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లేటైనా పొలిటికల్ బాంబు పేలే సమయంలో పేలుతుంది అని అయన అన్నారు.
ఇది కూడా చదవండి: Kerala:స్వామియే శరణమయ్యప్ప.. శబరిమల వెళ్ళే భక్తులకు 5 లక్షల ఇన్స్యూరెన్స్
Ponguleti Srinivas: 2,3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోస్తాం. మొదటి దశలో 4 నుంచి 5 లక్షల ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ నెల 5 లేక 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక చేయనునాటు. లబ్దిదారులతోనే ఇల్లు నిర్మింపజేసేలా ప్రణాళికలు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాంట్రాక్టర్లకు అప్పగియనునాటు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధంగ పనిచేస్తాం అని అయన తెలిపారు.