Anirudh Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లెటర్లను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు..తిరుమలలో తెలంగాణ నాయకుల పై ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవట్లేదా అని వ్యాఖ్యానించారు. ఏపీనేతలని తెలంగాణకు రావద్దంటే పరిస్థితి ఏంటని అన్నారు..తిరుమలలో తెలంగాణ నాయకులకి ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.
