King fisher: అంతా అయిపోయింది.. ఇకనుంచి కింగ్ ఫిషర్ బీర్లు బంద్..

King fisher: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మద్యం ప్రియులు అధికంగా ఇష్టపడే బీరు కింగ్ ఫిషర్. రోజంతా అలా పని చేసి వచ్చి సాయంత్రం వైన్ షాప్ లో చల్లటి తీరుతాయి ఇంటి బాధపడతారు మద్యం ప్రియులు. గత కొన్ని నీళ్లుగా ఇది ఆనవాయితీగా మారింది. కానీ ఆ మద్యం ప్రియులకు గట్టి షాక్ తగిలింది. వెరీ బ్యాడ్ న్యూస్ చెప్పింది బ్రూవరీస్ సంస్థ. రాష్ట్రంలో ఇకపై కేఎఫ్ లైట్ బీర్లు అందించలేమని చెప్పింది. యునైటెడ్ బ్రూవరీస్, తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్ సరఫరాను నిలిపివేసింది.

దీనికి కారణం, టీజీ బీసీఎల్ (తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) వారి బకాయిలు చెల్లించకపోవడం. ఈ విషయాన్ని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ సెబీకి ఒక లేఖ ద్వారా తెలియజేసింది. సంస్థ 2019 నుండి తన ధరలను సవరించకపోవడం వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *