Fire Accident

Fire Accident: ఓల్డ్‌ సిటీలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: హైదరాబాద్ లోని  ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాదన్న పేటలో ఉన్న ఒక్క ఓ తుక్కు గోదాములో మంటలు చెలాగేగాయి. మంటలోతో పట్టు ఒకసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది. దింతో పరిశ్రమలో ఉన్న కార్మికులు బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆపడానికి నాలుగు ఫైరింజిన్లతో ప్రయత్నం చేస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ కు గల కారణాలు తెలియాల్సింది ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  TS Inter Results 2025: ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *