CM Chandrababu

CM Chandrababu: నేడు సీఆర్డీఏ అథారిటీ సమావేశం

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన బాధ్యతలు చేపట్టిన వెంటనే అభివృద్ధి యజమాన్యంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలక సమీక్ష నిర్వహించనున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతి అభివృద్ధిపై స్పష్టత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. సీఆర్డీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులతో ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: వంశీ కి RRR ట్రీట్ మెంట్..వైసీపీ అడ్వకేట్ సంచలనం..:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *