CM Chandrababu: చెన్నైలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఐఐటీ మద్రాస్‌లో AIRSS సమ్మిట్ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు. పరిచయ కార్యక్రమంలో కేరింతలు, చప్పట్లతో మార్మోగిన ప్రాంగణం ఇప్పుడు ప్రపంచమంతా ఇండియ వైపు చూస్తోంది. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే ఐఐటీ మద్రాస్ అనేక విషయాల్లో దేశంలో నెంబర్ వన్‌గా ఉంది ఆన్‌లైన్ కోర్సులు కూడా అందిస్తోంది, స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుంది.
Also Read: Crime News: హైదరాబాద్ మైలార్‌దేవుపల్లిలో అమానుషం.. కన్నకూతురును చంపి ప్రమాదంగా చిత్రీకరణ
CM Chandrababu: ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతం అవుతున్నాయి దాదాపు 35-40 శాతం తెలుగు విద్యార్థులే ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి రాజకీయ సంస్కరణల వల్ల సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయింది. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది ఆర్థిక సంస్కరణల తర్వాత.. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. భారత్ కూడా ఆర్థిక సంస్కరణల తర్వాత అభివృద్ధిబాట పట్టింది