Viral News

Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!

Viral News: 9 ఏళ్ల ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడి భరించలేక ఒక మహిళా టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రశాంతంగా జీవిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఐటీ ఉద్యోగులు తమ పని ఒత్తిడిని పంచుకుంటూ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

మరింత Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!
Harish Rao

Harish Rao: రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?

Harish Rao: కొత్తగా తీసుకొచ్చిన ఆర్పిడిసిఎల్ (రైతు డిస్కాం) వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, కేవలం సోలార్ పవర్ కేటాయించడం వల్ల అది 8-9 గంటలకే పరిమితం అవుతుందని హరీష్ రావు జీవో నంబర్ 8 ఆధారంగా స్పష్టం చేశారు. దీనివల్ల అటు సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టులు, ఇటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఛాలెంజ్ స్వీకరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

మరింత Harish Rao: రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?
KTR

KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?

KTR: కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అప్పులతో లక్ష ఇళ్లు, కాళేశ్వరం, రైతుబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పే ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు.

మరింత KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?
Paris

Paris: పారిస్‌లో రెచ్చిపోయిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. పోలీస్ స్టేషన్‌పై దాడి, 130 మందికి పైగా అరెస్ట్!

Paris: ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్సెనల్‌పై పీఎస్‌జీ గెలిచిన తర్వాత పారిస్‌లో అభిమానులు హింసకు దిగారు. కార్లు, దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఒక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి యత్నించారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి అల్లర్లను అదుపు చేయగా, ఈ ఘటనలో 130 మందికి పైగా అరెస్ట్ అయ్యారు.

మరింత Paris: పారిస్‌లో రెచ్చిపోయిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. పోలీస్ స్టేషన్‌పై దాడి, 130 మందికి పైగా అరెస్ట్!
Revanth Reddy

Revanth Reddy: ఖర్గేతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ?

Revanth Reddy: శంషాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఎస్ఐఆర్ అమలు, ఆరు గ్యారెంటీలు, బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే రాబోయే జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ మరియు మంత్రుల పోర్ట్‌ఫోలియోల మార్పుపై ఈ సమావేశంలో కీలక అడుగులు పడ్డాయి.

మరింత Revanth Reddy: ఖర్గేతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. జూన్ రెండో వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ?
Kalyan Banerjee

Kalyan Banerjee: ఉద్దేశపూర్వకంగానే నాపై దాడి చేశారు..!

Kalyan Banerjee: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై హూగ్లీ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ఈ ఘర్షణలో ఆయన తలకు గాయమైంది. శనివారం సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

మరింత Kalyan Banerjee: ఉద్దేశపూర్వకంగానే నాపై దాడి చేశారు..!
Abhishek Banerjee

Abhishek Banerjee: టీఎంసీకి ఊహించని మద్దతు.. అభిషేక్ బెనర్జీపై దాడితో ఏకమవుతున్న ‘ఇండియా’ కూటమి!

Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి పశ్చిమ బెంగాల్‌తో పాటు జాతీయ రాజకీయాల్లో అలజడి రేపింది. ఎన్నికల ఓటమితో సంక్షోభంలో ఉన్న మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వంటి ఇండియా కూటమి నేతలు ఫోన్ చేసి అండగా నిలిచారు. ఈ సంఘటన ముక్కలైన విపక్ష కూటమిని ఏకం చేసే ఒక కొత్త టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

మరింత Abhishek Banerjee: టీఎంసీకి ఊహించని మద్దతు.. అభిషేక్ బెనర్జీపై దాడితో ఏకమవుతున్న ‘ఇండియా’ కూటమి!
KTR

KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!

KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!

మరింత KTR: ఆ పోరాటం అందరికీ స్ఫూర్తి.. CBSE మార్కుల వివాదంపై స్పందించిన కేటీఆర్!
Pawan Kalyan

Pawan Kalyan: జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్

మరింత Pawan Kalyan: జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కళ్యాణ్
Balka Suman Arrest

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

మరింత Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్