Chandrababu: కాకినాడ జిల్లా చామవరం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ రూ.10 లక్షల కోట్ల అప్పుల విధ్వంసాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుందని ప్రకటించారు. బడి తెరవగానే ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ అందిస్తామని, నంద్యాల విగ్రహం వివాదం వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు.
మరింత Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!Category: News
Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!
మరింత Deeply In Love: బోర్డర్ దాటిన ప్రేమకథ.. ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయిన పాక్ యువకుడు!Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి
Ponnam Prabhakar: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారం ఇచ్చారు కాబట్టి నవనిర్మాణం అక్కడే చూపించుకోవాలని హితవు పలికారు. అలాగే, బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తేనే పవన్ ఇక్కడికి వస్తున్నారని, దమ్ముంటే కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
మరింత Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలిK Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”
K Kavitha: తెలంగాణలో ఆంధ్రా పాలకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఏపీ ఏర్పడి ఇన్నేళ్లయినా రాజధాని కట్టుకోలేని లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో పెడుతున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను భవిష్యత్తులో కూల్చివేసి ఆంధ్రాకే పంపుతామని, అయితే ఇక్కడున్న సెటిలర్లను మాత్రం కడుపులో పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
మరింత K Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”Election Commission: దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో జూన్ 18న పోలింగ్!
Election Commission: దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎలక్షన్ కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 వరకు గడువు ఉండగా, జూన్ 18 సాయంత్రమే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో నలుగురు ఎంపీల పదవీకాలం జూన్ 26తో ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఎవరిని నిలబెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
మరింత Election Commission: దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో జూన్ 18న పోలింగ్!Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!
Supreme Court: రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురు వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, సీనియర్ అడ్వకేట్ వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయి దేశ చరిత్రలోనే రెండో మహిళగా రికార్డు సృష్టించారు. మంగళవారం జరగబోయే ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు తన పూర్తి స్థాయి సంఖ్యా బలానికి మరింత చేరువ కానుంది.
మరింత Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!
Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!
మరింత Gujarat Titans Bus Fire: గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన ముప్పు.. ప్లేయర్స్ ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం!Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!
Commercial LPG Price Hike: జూన్ 1 నుంచి చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఢిల్లీలో రూ.42, కోల్‌కతాలో రూ.53.50 మేర ధరలు పెరిగాయి. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. అయితే గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, క్యాటరింగ్ రంగాలపై అదనపు భారం పడనుంది.
మరింత Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!