Kavitha: రేవంత్ సర్కార్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు..
మరింత Kavitha: రేవంత్ సర్కార్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు..Category: News
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!
మరింత Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీకి అభిజీత్ దిప్కే.. నేటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు!Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్
మరింత Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.
Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.
మరింత Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!
Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!
మరింత Gold Price Today: మహిళలకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!
Annamalai: తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి, ‘అన్నామలై మక్కల్ ఇయక్కం’ (AMI) అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమిళనాడులో కుటుంబ, వ్యక్తి ఆరాధన రాజకీయాలను అంతం చేసి సామాన్యుడి రాజకీయాలను తీసుకురావడమే తన లక్ష్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
మరింత Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై.. ‘AMI’ ఉద్యమంతో కొత్త పార్టీకి శ్రీకారం!Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీ
Nandus World: యూకే వీసాల రెన్యూవల్ పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు.
మరింత Nandus World: నందూస్ వరల్డ్’ జంటకు మరింతగా బిగుస్తున్న ఉచ్చు.. లుక్‌అవుట్ నోటీసులు జారీAP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
AP News: ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై సింగరాయకొండ సమీపంలో దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడగా, రైలును ఉలవపాడులో నిలిపివేసి ఆయన్ను రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులుChandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!
Chandrababu: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించి మొక్కలు నాటారు. పర్యావరణంపై అవగాహన కోసం ఏయూ నుండి 4 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశారు. ఏయూలో గ్రీనరీ 25% మాత్రమే ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తూ, దాన్ని పెంచాలని వీసీని ఆదేశించారు. అలాగే తిరుమలలో త్వరలోనే పచ్చదనం 90 శాతానికి చేరుకుంటుందని సీఎం వెల్లడించారు.
మరింత Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ ప్రయాణం.. ఏయూ వీసీకి కీలక ఆదేశాలు!Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!
Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన తల్లి అంజనాదేవి పేరిట తెల్ల పొనికి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 15 వరకు 10 రోజుల పాటు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్ల ద్వారా చల్లబోతున్నట్లు ప్రకటించారు. పరిశ్రమలలో 30% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి అని, హస్తకళల కోసం వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!