Ebola Virus:

Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!

Ebola Virus: సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన యాగౌచ్ అహ్మద్, అబ్దుల్ మజీద్ అనే ఇద్దరిలో ఎబోలా అనుమానిత లక్షణాలు (తీవ్ర జ్వరం) కనిపించడంతో వారిని అపోలో నుండి గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి బ్లడ్, లాలాజలం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. 48 గంటల్లో రిపోర్టులు రానున్నాయి.

మరింత Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!
Donald Trump

Donald Trump: మోదీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం..!

Donald Trump: ప్రధాని మోదీతో ఉన్న బలమైన స్నేహం వల్ల భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో భారత్ భారీ సుంకాలు విధించినా ఇప్పుడు అమెరికాకు లబ్ధి చేకూరుతోందన్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం భారత వస్తువులపై అమెరికా పన్నులు 50% నుండి 18%కి తగ్గనున్నాయి. జూన్ 4తో ముగిసిన చర్చలు తుది దశకు చేరగా, ‘సెక్షన్ 301’ కింద అదనపు పన్నుల ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇరు దేశాలు ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నాయి.

మరింత Donald Trump: మోదీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం..!
BJP Rajya Sabha Seats:

BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!

BJP Rajya Sabha Seats: రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టులకు సీట్లు నిరాకరించి, తరుణ్ చుగ్, సతీష్ పూనియా వంటి సీనియర్లకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏపీలోని 4 స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. జూన్ 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

మరింత BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!
Rahul Gandhi

Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

Rajya Sabha Candidates: దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే (కర్ణాటక), తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (మధ్యప్రదేశ్), పవన్ ఖేరాలతో పాటు పలువురు సీనియర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

మరింత Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మెగాస్టార్ ట్వీట్.. ‘రెండేళ్ల కష్టం’ అంటూ చిరంజీవి పోస్ట్ వైరల్!

Megastar Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మెగాస్టార్ ట్వీట్.. ‘రెండేళ్ల కష్టం’ అంటూ చిరంజీవి పోస్ట్ వైరల్!

మరింత Megastar Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’పై మెగాస్టార్ ట్వీట్.. ‘రెండేళ్ల కష్టం’ అంటూ చిరంజీవి పోస్ట్ వైరల్!
Peddi Movie Review

Peddi Movie Review: మాస్ & క్లాస్ విలేజ్ డ్రామా.. ‘పెద్ది’గా రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?

Peddi Movie Review: మాస్ & క్లాస్ విలేజ్ డ్రామా.. ‘పెద్ది’గా రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?

మరింత Peddi Movie Review: మాస్ & క్లాస్ విలేజ్ డ్రామా.. ‘పెద్ది’గా రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?
Fire Accident

Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

మరింత Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
Ameerpet

Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!

Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!

మరింత Ameerpet: హైదరాబాద్‌లో కలకలం.. అమీర్‌పేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం!
Delhi

Delhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?

Delhi: ఢిల్లీ మాల్వీయనగర్ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ అవుతున్న కాలంలో, కేవలం 3 నిమిషాల దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ నుండి సహాయం అందడానికి గంట సమయం పట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలు మరియు అత్యవసర సేవల జాప్యం ఈ దారుణానికి కారణాలుగా నిలిచాయి.

మరింత Delhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?
Gold Price Today

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

మరింత Gold Price Today: బంగారం, వెండి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?