Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల నుండి మరిన్ని ప్రాంతాల్లో కిలో రూ. 20 కే గోధుమపిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. బియ్యం బదులు జొన్నలు, రాగులు ఇస్తున్నప్పటికీ, కందిపప్పు నిల్వలు లేక ఈ నెల కూడా పంపిణీ నిలిచిపోయింది. వృద్ధులకు ఇంటి వద్దకే సరుకులు, కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నారు.
మరింత Ration Card: రూ. 20 కే కిలో గోధుమపిండి.. నేటి నుంచే కొత్త జిల్లాల్లో పంపిణీ!Category: News
Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..
Manchu Vishnu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దుబాయ్‌లో క్షిపణి దాడులను మంచు విష్ణు కళ్లారా చూశారు. తన పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన కుటుంబం ప్రస్తుతానికి అక్కడే చిక్కుకుపోయింది.
మరింత Manchu Vishnu: దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫామిలీ.. భయంగా ఉంది అంటున్న విష్ణు..Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి
Ali Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించారు. 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఆయన మృతిని ఆ దేశ మీడియా ధృవీకరించింది. ఇది మధ్యప్రాచ్యంలో ఒక కొత్త శకానికి నాంది అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.
మరింత Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతిPM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
మరింత YS Jagan: సామర్లకోటలో బాణసంచా పేలుడుపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిChandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మరింత Chandrababu Naidu: సామర్లకోటలో బాణసంచా పేలుడు.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిFire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!
Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 18 మంది మృతి!
మరింత Fire Accident: బాణసంచా కేంద్రంలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 21 మంది మృతి!Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!
Chandrababu: విజయనగరం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి, ప్రజలందరికీ రూ. 2.50 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. రైతులకు రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు, నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత Chandrababu: క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. ‘సూపర్ సిక్స్’ హామీలపై కీలక ప్రకటన!Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. భారతీయులు జాగ్రత్త ఉండాలి..!
Israel Iran War: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం ముదిరింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18,000 మంది భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి విషమంగా మారింది.
మరింత Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. భారతీయులు జాగ్రత్త ఉండాలి..!Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
మరింత Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!