Vijay

Vijay: త్రిషకు ‘నో’ టికెట్..? తిరుచ్చి నుండి పోటీ చేసేది ఆయనే..?

Vijay: దళపతి విజయ్ తన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే యోచనలో ఉండగా, అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో నటి త్రిషకు బదులుగా మాజీ ఐఏఎస్ అధికారి సగాయంకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గ్లామర్ కంటే సేవా నిరతి ఉన్నవారికే తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేస్తున్నారు.

మరింత Vijay: త్రిషకు ‘నో’ టికెట్..? తిరుచ్చి నుండి పోటీ చేసేది ఆయనే..?
Nara Lokesh

Nara Lokesh: 2028 నాటికి దేశీయ ఏసీ ఉత్పత్తిలో 80% వాటా ఏపీదే!

శ్రీసిటీలో రూ. 1,000 కోట్ల క్యారియర్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. దీని ద్వారా 3,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఏపీని ఏసీ తయారీలో దేశంలోనే అగ్రగామిగా మార్చడంతో పాటు, విశాఖను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు.

మరింత Nara Lokesh: 2028 నాటికి దేశీయ ఏసీ ఉత్పత్తిలో 80% వాటా ఏపీదే!
Vijay

Vijay: తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం.. టీవీకే సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాల మద్దతు!

Vijay: రేపు ఉదయం 11:30 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మరియు డీఎండీకే మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌కు మంత్రివర్గంలో ఒకటి లేదా రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది.

మరింత Vijay: తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం.. టీవీకే సర్కార్‌కు కాంగ్రెస్, వామపక్షాల మద్దతు!
TVK Vijay

TVK Vijay: ప్రమాణస్వీకారం కంటే ముందే.. టీవీకే లో మంత్రి పదవుల పంపిణి..?

ముఖ్యమంత్రిగా విజయ్ ఆర్థిక శాఖను కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నారు. జిల్లాకు ఒక ప్రతినిధి అనే సూత్రంతో మంత్రివర్గ కూర్పు జరుగుతోంది, అయితే కీలక శాఖల కోసం నేతల మధ్య భారీ పోటీ నెలకొంది.

మరింత TVK Vijay: ప్రమాణస్వీకారం కంటే ముందే.. టీవీకే లో మంత్రి పదవుల పంపిణి..?
Donald Trump

Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!

Trump: హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను తరలించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ సైనిక ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ అభ్యర్థన, ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కారణంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది.

మరింత Trump: వెనక్కి తగ్గేది లేదు.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది..!
Horoscope Today

Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి

Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి

మరింత Horoscope Today: అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.. బంధువులతో సంబంధాలు గట్టిపడతాయి
TVK

TVK Vijay: టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక!

TVK Vijay: టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక!

మరింత TVK Vijay: టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక!
TVK Vijay

TVK Vijay: ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా?.. ఫ్యాన్స్‌కి ఊహించని షాక్!

TVK Vijay: ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా?.. ఫ్యాన్స్‌కి ఊహించని షాక్!

మరింత TVK Vijay: ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా?.. ఫ్యాన్స్‌కి ఊహించని షాక్!
Gold Price Today

Gold Price Today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

Gold Price Today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం