Farming: సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఒక ప్రధాన అడుగు వేస్తూ, సహజ వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.
మరింత Farming: సహజ వ్యవసాయం కోసం కేంద్రం కొత్త పథకంCategory: Slider
Jharkhand: దారుణం.. రెండోపెళ్లి వద్దన్నందుకు భార్యను చంపి.. ముక్కలుగా చేసి విసిరేశాడు
జార్ఖండ్‌లో భార్యను గొంతుకోసి హత్య చేసి, మృతదేహాన్ని 40 ముక్కలుగా నరికి అడవిలో పడేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Jharkhand: దారుణం.. రెండోపెళ్లి వద్దన్నందుకు భార్యను చంపి.. ముక్కలుగా చేసి విసిరేశాడుKarnataka High Court: పార్క్ లోకి పెట్స్ ని తీసుకువెళితే.. ఈ పని చేయాల్సిందే
Karnataka High Court: ‘పెంపుడు జంతువులను పార్కుకు తీసుకొచ్చినప్పుడు మలవిసర్జన చేస్తే,
మరింత Karnataka High Court: పార్క్ లోకి పెట్స్ ని తీసుకువెళితే.. ఈ పని చేయాల్సిందేMovie News: సినిమాలకు లాంగ్ రన్.. మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా?
Movie News: మూవీ లవర్స్ ముఖ్యంగా హీరోల ఫ్యాన్స్ మధ్యలో ఒకే చర్చ గట్టిగా జరిగేది.
మరింత Movie News: సినిమాలకు లాంగ్ రన్.. మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా?Weather: తుఫాన్ ఎఫెక్ట్ 75 కిమీ వేగంతో గాలులు.. ఏపీలో భారీ వర్షాలు..
Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెన్‌గల్ తూఫాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రెండు రోజుల్లో
మరింత Weather: తుఫాన్ ఎఫెక్ట్ 75 కిమీ వేగంతో గాలులు.. ఏపీలో భారీ వర్షాలు..Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో పెరిగిన పర్యాటకులు
Jammu And Kashmir: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.
మరింత Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో పెరిగిన పర్యాటకులుSupreme Court: రిజర్వేషన్ల కోసం మతమార్పిడి రాజ్యాంగ ద్రోహం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court: రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం మత మార్పిడి చేయడం రాజ్యాంగ ద్రోహమని సుప్రీంకోర్టు పేర్కొంది.
మరింత Supreme Court: రిజర్వేషన్ల కోసం మతమార్పిడి రాజ్యాంగ ద్రోహం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలుSambhal Violence: సంభాల్ హింసాకాండ.. నిరసనకారులను పోలీసుల షాక్
Sambhal Violence: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ హింసాకాండ కేసులో పోలీసులు బుధవారం 100 మంది రాళ్లదాడి చేసిన పోస్టర్‌లను విడుదల చేశారు.
మరింత Sambhal Violence: సంభాల్ హింసాకాండ.. నిరసనకారులను పోలీసుల షాక్Ajmer Sharif Dargah: అజ్మీర్ దర్గాలో ఆలయం.. పిటిషన్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్
Ajmer Sharif Dargah: అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయం ఉందని వేసిన పిటిషన్‌ను అజ్మీర్ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది.
మరింత Ajmer Sharif Dargah: అజ్మీర్ దర్గాలో ఆలయం.. పిటిషన్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్Maharashtra CM: మహారాష్ట్రలో బీజీపీ ముఖ్యమంత్రి.. క్లారిటీ ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే
Maharashtra CM: మహారాష్ట్ర తదుపరి సీఎం బీజేపీ నుంచే వచ్చే అవకాశం ఉంది.
మరింత Maharashtra CM: మహారాష్ట్రలో బీజీపీ ముఖ్యమంత్రి.. క్లారిటీ ఇచ్చిన ఏక్‌నాథ్ షిండే